Home » Entertainment » Shivathmika Cute Looks Viral
Entertainment

Shivathmika : శివాత్మిక అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 28, 2022, 8:00 pm
Advertisement

Shivathmika : యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్ ముద్దుల కూతుళ్లు ఇటీవ‌లి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. దొరసాని సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం రంగమార్తాండ, బ్రహ్మనందం పంచతంత్రం సినిమాల్లో నటిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ హీరోయిన్ గా రాణిస్తోంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటునే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోస్.. ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది. తాజాగా శివాత్మిక రాజశేఖర్‌ తన అందాలను క్లోజ్‌గా చూపిస్తూ అభిమానులకు వీకెండ్‌ ట్రీట్‌నిచ్చింది.

Advertisement

టాప్‌ అందాలను క్లోజ్‌గా చూపిస్తూపిక్స్ ని షేర్‌ చేసుకుంది. లేటెస్ట్ పిక్స్ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ కాగా, అవి నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. హీరో రాజశేఖర్‌ కూతురు శివాత్మిక ఈరేంజ్‌లో హాట్‌ షోతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకోవడం విశేషంగా చెప్పాలి. అదే సమయంలో ఇదొక డేరింగ్‌ స్టెప్‌గానూ చెప్పుకోవచ్చు. అందుకే ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు అభిమానులు ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. శివాత్మిక చాలా వరకు తన సహజమైన అందాలనే చూపించేందుకు ఇష్టపడుతుంది. తనని నేచురల్‌గానే ఇష్టపడాలని కోరుకుంటుంది.

shivathmika cute looks viral

Advertisement

Shivathmika : శివాత్మిక అందాల ర‌చ్చ‌..

చాలా వరకు తాను మేకప్‌ లేకుండానే ఫోటోలకు పోజులిస్తూ, లేదంటే సెల్ఫీ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. వారికి మరింతగా దగ్గరవుతుంది. డేరింగ్‌ స్టెప్‌తోనూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది. అదే శివాత్మికని ఓ రకంగా అందరు హీరోయిన్ల కంటే ప్రత్యేకంగా నిలుపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బ్యాక్‌ టూ బ్యాక్‌ తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతుంది శివాత్మిక. ఈ అమ్మ‌డికి మంచి కెరీర్ ఉండ‌గా, రానున్న రోజుల‌లో ర‌చ్చ‌చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం శివాత్మిక క్యూట్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి