Shivathmika : యాంగ్రీమెన్ రాజశేఖర్, జీవితల కూతుళ్లు సినీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద కూతురు శివానీ, చిన్న కూతురు శివాత్మిక. అయితే ఇందులో శివాత్మిక ఎంట్రీనే ముందు జరిగింది. శివానీ సినిమాలకు అడ్డంకులు ఏర్పడటం, వాయిదాలు పడటం, సినిమా క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ వచ్చింది. మొత్తానికి దొరసాని సినిమాతో శివాత్మిక ఎంట్రీ జరిగింది. సినిమా అంతగా ఆడకపోయినా కూడా నటిగా మంచి పేరే తెచ్చుకుంది.అందంగా కనిపించడమే, అందంగా నటించేసింది కూడా.
మొత్తానికి దొరసాని తరువాత శివాత్మిక మరో చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోయింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతోన్న రంగమార్తాండ చిత్రంలో శివాత్మిక నటించింది. కానీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. మొత్తానికి ఈ దొరసాని మాత్రం నెట్టింట్లో తెగ అల్లరి చేస్తుంటుంది. తన అక్కతో కలిసి నెట్టింట్లో హల్చల్ చేస్తుంటుంది.మొన్నటికి మొన్న రాజశేఖర్ కూతురు లేచిపోయిందంటూ పిచ్చి వార్తలు, రూమర్లు పుట్టించారు కొందరు. దీనిపై శివాత్మిక సీరియస్ అయింది. లేచిపోయింది మా అక్కనా? నేనా?..
ఎవరితో అంటూ కాస్త ఘాటుగా మీడియా మీద సెటైర్లు వేసింది శివాత్మిక. అలా కాస్త ఫైర్ బ్రాండ్‌గా శివాత్మిక దూకుడుగా వ్యవహరించింది. తాజాగా శివాత్మిక షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.హెయిర్ కట్ చేసుకుంటే తనకు యాటిట్యూడ్ వస్తుందట. జుట్టు కత్తిరించుకున్నాని చెబుతూ.. శివాత్మిక తన ఎద అందాలను దారుణంగా ప్రదర్శించింది. ఆమె ఎక్స్ పోజింగ్ చూసి నెటిజన్లు బిత్తరపోతోన్నారు. ఇక ఇదే తీరును వెండితెరపైనా అందాలను ప్రదర్శిస్తుందేమో చూడాలి.
Weight Loss : ప్రస్తుత కాలంలో స్థూలకాయ సమస్య పెద్ద ముప్పుగా మారుతుంది. అలాగే స్థూలకాయం అన్ని అనారోగ్య సమస్యలకు కారణం…
Vishnu Priya : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి హౌజ్‌లో పృథ్వీ, విష్ణు…
Winter : చలికాలం రానే వచ్చేసింది. అయితే ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం…
APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) వివిధ రకాల అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం…
Ants : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఎంతోమంది అంటూ ఉంటారు. అలాగే ఎంతమందికి అన్నదానం చేస్తే…
Pensioners : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వారి ప్రయోజనాలు అంతరాయం లేకుండా కొనసాగడానికి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని…
Orange Peels : మన రోజువారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము. వాటిలలో నారింజపండు కూడా ఒకటి.…
Honey : తేనె ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు ఉదయం ఒక స్పూన్ తేనె…
This website uses cookies.