Categories: EntertainmentNews

Shivathmika : శివాత్మిక గ్లామర్ షో వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?

Advertisement
Advertisement

Shivathmika : రాజ‌శేఖర్ ముద్దుల త‌న‌య శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా కూడా సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. హీరో రాజశేఖర్‌ ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివానీ హీరోయిన్లుగా రాణిస్తుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ తమకంటూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో అక్క శివానీ కంటే చెల్లి శివాత్మిక జోరుమీదుందని చెప్పొచ్చు. ఆమె రెగ్యూలర్‌గా గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇటీవలే తన థైస్ ని ఎక్స్‌పోజ్ చేస్తూ శివాత్మిక ఫోటోషూట్ చేయగా.. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Advertisement

Shivathmika : ఇదా అస‌లు సీక్రెట్..

బ్లాక్ డ్రెస్‌లో క్లివేజ్ షోతో పాటు థైస్ ని బాగా చూపిస్తూ బయటకు వదిలిన ఫోటోల‌కు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అయితే శివాత్మిక‌కి ఇటీవ‌లి కాలంలో సినిమా ఆఫ‌ర్స్ రావ‌డం లేదు. అందుకు కారణం ఆమె ఆరబోత ఇస్తుందో లేదో అన్న కారణంతో.. చాలామంది సినిమా మేకర్లు, దర్శకులు ఇబ్బందిగా ఫీల్ అయి ఆమెను తమమూవీస్‌లో తీసుకోలేద‌నే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. . అయితే శివాత్మిక తాను స్టార్ హీరోయిన్లకు బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా మేకర్లకు సిగ్నల్స్ పంపుతుంది. కేక పెట్టించే అందాల‌తో కవ్విస్తుంది. చూస్తుంటే రానున్న రోజుల‌లో ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఆఫర్స్ అందిపుచ్చుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Advertisement

Shivathmika Rajashekar Daughter Of Jeevitha Rajashekar Glamour Show Secret

సినిమాలు లేకపోయినా సొంత పబ్లిసిటీ ఎలా పెంచుకోవాలో ట్రిక్స్ ని ఒంటబట్టించుకుంది శివాత్మిక. నెటిజన్ల ఫల్స్ తెలుసుకుని వారికి కావాల్సిన ట్రీట్‌ ఇస్తూ ఖుషీ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇంటర్నెట్లోకి ఈ బ్యూటీ వచ్చిందంటే కుర్రాళ్లకి పండగే అనేట్టుగా పేరు తెచ్చుకోవడం విశేషం. ఈమె ఆమె `దొరసాని` చిత్రంతో మెరిసింది. ఇందులో ఇన్నోసెంట్‌తో కూడిన నటనతో మెప్పించింది. ఆతర్వాత ఈ డస్కీ బ్యూటీ నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. `పంచతంత్రం` విడుదల కావాల్సి ఉంది. మరోవైపు `రంగమార్తాండ` రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఇవే కాకుండా తమిళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక.

Advertisement

Recent Posts

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

21 minutes ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

8 hours ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

9 hours ago

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

10 hours ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

11 hours ago

Saree Viral Video : ఓహ్..ఈ టైపు చీరలు కూడా వచ్చాయా..? దేవుడా..?

Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…

12 hours ago

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!

Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…

13 hours ago

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu  : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…

14 hours ago