
Shivathmika Rajashekar latest pics viral
Shivathmika Rajashekar : మొదటి సినిమాతో తన టాలెంట్ చూపించిన శివాత్మిక.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ హాట్ స్టిల్ వదిలి కుర్రకారు గుండెలను తాకింది. సహజమైన అందాలతో కనువిందు చేస్తుంటుంది. కానీ ఈ సారి మాత్రం అందాల బాంబ్ పేల్చింది. సోషల్ మీడియాని ఒక్కసారిగా షేక్ చేసింది. టెంపరేచర్ రైజ్ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. శివాత్మిక తాజాగా రెండు హాట్ ఫోటోలను షేర్ చేసింది. అవి అత్యంత దారుణమైన ఫోటోలు కావడం విశేషం. వెకేషన్‌లో భాగంగా దిగిన ఫోటోలవి. థండర్ థైస్ చూపిస్తూ రెచ్చిపోయింది. తలపై హ్యాట్, బ్లాక్ డ్రెస్ ధరించింది. హాట్ థైస్‌ని ఓపెన్‌గా చూపిస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
సినీ వారసురాలిగా టాలీవుడ్ గడప తొక్కింది శివాత్మిక. 2019లో దొరసానిగా ప్రేక్షకులను పలకరించింది ఈ జీవిత రాజశేఖర్ గారాల పట్టి. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటన ప్రేక్షకుల మెప్పు పొందింది. మొదటి సినిమాతో తన టాలెంట్ చూపించిన శివాత్మిక.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది. ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ఓకే చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో ఆకాశం అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టాలీవుడ్ స్టార్ కపుల్ జీవిత రాజశేఖర్ రెండో కుమార్తె అయిన శివాత్మిక.. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తోంది
Shivathmika Rajashekar latest pics viral
తెలుగు ఆడియెన్స్ మదిలో దొరసానిగా ముద్ర వేసుకుంది శివాత్మిక. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది శివాత్మిక, కానీ అవి ఇంకా విడుదల కాలేదు. రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ `పంచతంత్రం`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తుంది. మరోవైపు ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందీ అందాల సోయగం. తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. డిఫరెంట్ స్టైల్ లో కెమెరాకు ఫోజులిస్తూ ఆమె షేర్ చేస్తున్న ఫొటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెకు పాపులారిటీ దక్కడమే గాకుండా ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తోంది. నిత్యం నెటిజన్లు శివాత్మిక సోషల్ మీడియా వాల్‌పై కన్నేస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.