Home » Entertainment » Shivathmika Rajashekar Looks Stunning In Her Latest Pics
Entertainment

Shivathmika Rajashekar : ఎద అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న శివాత్మిక రాజ‌శేఖ‌ర్.. క్యూట్ పిక్స్ వైర‌ల్

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 25, 2025, 1:00 pm
Advertisement

Shivathmika Rajashekar : హీరో రాజశేఖర్ కూతురుగా శివాత్మిక రాజశేఖర్.. దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ఈ అమ్మ‌డు చేసిన అర, కొర సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడంతో … సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెర తీసింది ఈ స్టార్ కిడ్

Advertisement

Shivathmika Rajashekar : ఎద అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న శివాత్మిక రాజ‌శేఖ‌ర్.. క్యూట్ పిక్స్ వైర‌ల్

Shivathmika Rajashekar కేక పుట్టించే లుక్స్..

న‌టిగానే కాకుండా గ్లామ‌ర్‌తోను సంద‌డి చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతుంది. ఒకవైపు క్లాస్ లుక్స్‌తో ఫిదా చేస్తూనే మాస్‌ను కిక్కించే ఫోటో షూట్స్‌తో అలరించడం శివాత్మిక స్పెషాలిటీ. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ పై బ్లూ కలర్ శారీలో అందాల ఆడబొమ్మ అదరగొడుతోంది.

Advertisement

ఏప్రిల్ 22, 2000 లో పుట్టిన హాట్ లేడీ 2019లో హీరోయిన్​గా ఇండస్ట్రీకి పరిచయమైంది. టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్‌ల కూతురిగా ముద్రపడినప్పటికి శివాత్మిక రాజశేఖర్‌కు హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. వచ్చిన అర, కొర సినిమాలు అనుకున్నంతగా సక్సెస్‌ కాకపోవడంతో అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో హంగామా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే లుక్స్ తో మ‌తి పోగొడుతుంది.ప్ర‌స్తుతం శివాత్మిక లుక్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి