shivathmika looks stunning in her latest white dress
Shivathmika : రాజశేఖర్, జీవిత ముద్దుల కూతుళ్లు శివాని, శివాత్మిక ప్రస్తుతం తెలుగు తెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. ఏదోచిన్నా చితకా సినిమాలు చేస్తూ బండిని అలా నడిపిస్తున్నారు కాని ఈ ముద్దుగుమ్మలకి పెద్ద సినిమా ఆఫర్స్ రావడం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతానికి అయితే ఇద్దరు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యారు. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి.శివాత్మిక తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు.
పలు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా శివాత్మిక తన అందాల ఆరబోతతో అదరగొడుతుంది. ఈ అమ్మడు వైట్ డ్రెస్ ధరించి ఎగసిపడుతున్న ఎద అందాలతో జాతర చేస్తుంది. శివాత్మిక పరువాల ఆరబోత చూసి పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం శివాత్మిక స్టన్నింగ్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. శివాత్మికని ఇలా చూసి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.అయితే ఏమైందో ఏమో కానీ.. ఇటీవల శివాని, శివాత్మికలో ఒకరు బాయ్ ఫ్రెండ్‌తో దుబాయ్ పారిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఇంకే ముంది అలా అలా ఈ వార్త అల్లుకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
shivathmika looks stunning in her latest white dress
అయితే ఈ వార్తలపై రాజశేఖర్ కుమార్తెల్లో ఒకరైన శివాత్మిక రాజశేఖర్ ఫైర్ అయ్యారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ వార్తను ఆమె ఖండించారు. తన కుటుంబంతో దుబాయ్‌లో ఉన్న ఫొటోను ఆమె షేర్ చేశారు. ‘ఇంతకీ దుబాయ్‌లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో ఉన్నాం. మరి దుబాయ్ పారిపోయింది ఎవరు నేనా? మా అక్కనా? అసలు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు? నెక్ట్స్ లెవర్ వార్తలు రాస్తున్నారు. పుకార్లను రాసే సమయంలో కాస్త క్లారిటీతో రాయండి. కరెక్ట్‌గా చెప్పండి?’ అంటూ శివాత్మిక ప్రశ్నిస్తూ.. కుటుంబంతో వెకేషన్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసి రూమర్స్‌కు చెక్ పెట్టారు. అసలు ఇప్పుడు రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ వీలైనంతగా వివాదాలకు దూరంగా ఉంటున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.