shivathmika stunning looks viral
Shivathmika : స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాని ఇటీవల ఏ రేంజ్‌లో వాడుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్నెట్‌లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మరే స్టార్ హీరోయిన్‌కి కూడా లేదని నిరూపించుకుంటోంది. జీవిత, రాజశేఖర్ దంపతుల చిన్న కూతురిగా ‘దొరసాని’ అనే సినిమాతో శివాత్మక హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది. కానీ, శివాత్మిక కనబరిచిన నటన, వ్యక్తపరిచిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ఫలితంగా మంచి పేరొచ్చింది’దొరసాని’ తర్వాత శివాత్మిక రాజశేఖర్‌కు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి.
కానీ, ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఎంపిక చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తండ’లో భాగమైంది. ఇందులో శివాత్మిక ఎంతో ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది. శివాత్మిక ఓ వైపు హీరోయిన్‌గా తనని తాను వెండితెరపై నిరూపించుకుంటుంది.శివాత్మిక సహజమైన అందాలతో ఇంటర్నెట్‌లో తన క్రేజ్‌ని చాటుకుంటుంది. అందాల ఫోటోలను గ్యాప్ లేకుండా పంచుకుంటూ కుర్రాళ్లపై దాడి చేస్తుంది. ఈ అమ్మడు లేటెస్ట్‌గా మరోసారి రెచ్చిపోయింది. అయితే ఈ సారి మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం.
shivathmika stunning looks viral
శివాత్మిక అందాల ఆరబోత చూసి కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతుంది.క్యూట్ భామ అందచందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. ప్రస్తుతం శివాత్మిక స్టన్నింగ్ లుక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.శివాత్మిక బోల్డ్ నెస్‌కి మారుపేరుగా నిలుస్తుంది. ఆమె తన సహజమైన అందాలను చూపించేందుకు ఇష్టపడుతుంది. ఇతర కథానాయికల్లా లేని అందాన్ని మేకప్‌తో తీసుకొచ్చి క్యాష్ చేసుకోవడం లేదు. తన రియాల్ అందాలను ఆవిష్కరిస్తూ నిజాయితీని, తన డేర్‌నెస్‌ని చాటుకుంటుంది. ఇలానే లక్షల మంది నెటిజన్లకి ఆమె దగ్గరవడం ఓ విశేషమైతే, ఇంత ఫాలోయింగ్‌ని సొంతం చేసుకోవడం మరో విశేషం.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.