Shraddha Das black dress photos viral on twitter
Shraddha Das : హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో “సిద్దు ఫ్రం శ్రీకాకుళం” సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. నటనతోపాటు గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అనంతరం తెలుగు చలనచిత్ర రంగంలో వరుస అవకాశాలు అందుకోవటం జరిగింది. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “ఆర్య 2″లో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు సాధించింది. ఇక ఆ తర్వాత అందాల ఆరబోతలో బాగా పాపులారిటీ సంపాదించింది.
దీంతో శ్రద్ధాదాస్ తెలుగులో మాత్రమే కాక బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కన్నడ ఇంకా మలయాళ చిత్రాల్లో కూడా అవకాశాలను అందుకుంది. విభిన్నమైన పాత్రలతో… వరుస అవకాశాలు.. అందుకున్నా గాని సరైన హిట్ పడకపోవడంతో చాలా సంవత్సరాలు కెరియర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో అడపాదడబా సినిమాలు చేస్తూ తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గర అయ్యే రీతిలో టీవీ షో లతో అలరిస్తూ ఉంది. క్రేజీ ఫోటో షూట్ లతో పాటు అభిమానులను అలరించే విధంగా అందాల ఆరబోతలో
Shraddha Das black dress photos viral on twitter
గ్లామర్ విందులో ఏమాత్రం తగ్గకుండా ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఫ్రంట్ పార్ట్ తో పాటు బ్యాక్ రేపు అందాలు చూపిస్తూ…. ఎద అందాలతో.. కసి చూపులతో అదిరిపోయే ఫోజులిచ్చింది. ఇంకా ఇదే సమయంలో నడుము అందాలు కూడా చూపించి కవ్విస్తూ కుర్ర గుండెల్లో దడ పుట్టించింది. నల్లని చీరలో శ్రద్ధాదాస్ నాభి అందాలతో ఊపిరాడకుండా చేసింది. సాంప్రదాయ దుస్తుల్లోనూ కుర్ర కారు చూపును కట్టి పడేసేలా మతులు పోగోడుతూ ఉంది. లేటెస్ట్ శ్రద్ధాదాస్ బ్లాక్ డ్రెస్ అందాలకి కామెంట్లు మరియు లైకులతో కుర్రోలు హోరెత్తిస్తున్నారు.
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.