shraddha das diwali photoshoot
Shraddha Das : టాలీవుడ్ లో ముందు హీరోయిన్ గా ట్రై చేసి అది వర్క్ కాకపోవడంతో స్పెషల్ సాంగ్స్ అవి కూడా రానప్పుడు సైడ్ రోల్స్ చేస్తూ వస్తుంది శ్రద్ధా దాస్. అవకాశాలు ఎలా ఉన్నా అమ్మడు గ్లామర్ విషయంలో దుమ్ముదులిపేస్తుంది. సినిమాల్లోనే కాదు ఈమధ్య తన సోషల్ మీడియాలో కూడా అందాలతో అదరఒడుతుంది. తనదైన స్టైల్ లో హాట్ అప్పీల్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది శ్రద్ధా దాస్. ఇక లేటెస్ట్ గా దీపావళి వెలుగులతో జిగేలు అనిపించేస్తుంది. ఆరెంజ్ కలర్ శారీలో దీపావళి వైబ్స్ తో మెరిసిపోతుంది శ్రద్ధా దాస్.
స్కిన్ షోలో ఏమాత్రం వెనకడుగు వేయని ఈ అమ్మడు గ్లామర్ ఎటాక్ లో నో లిమిట్స్ అనేస్తుంది. అందుకే అమ్మడికి సినిమాల ఆఫర్లు లేకపోయినా సరే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు తన హాట్ లుక్స్ తో క్రేజ్ తెచ్చుకుంది శ్రద్ధా దాస్. దీపావళి పండుగ సందర్భంగా అమ్మడు తన గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. కట్టింది శారీనే అయినా తన ఓర చూపులతో ఆడియన్స్ ని క్లెన్ బౌల్డ్ చేస్తుంది అమ్మడు. ప్రస్తుతం ఈటీవీ డ్యాన్స్ షోలో వన్ ఆఫ్ ది జడ్జ్ గా ఉంటున్న శ్రద్ధా దాస్ ఇప్పుడు బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.
shraddha das diwali photoshoot
ఇప్పటికీ సినిమాల్లో ఎలాంటి పాత్ర అయినా సరే చేసేందుకు రెడీ అంటుంది శ్రద్ధా దాస్. ఏది ఏమైనా అమ్మడు చేస్తున్న ఈ అందాల రచ్చకి కుర్రాళ్ల హృదయాలు గాయపడుతున్నాయని చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్ క్వాలిటీస్ అన్ని ఉన్నా హీరోయిన్ కి లక్ కలిసి రాలేదు అందుకే అమ్మడు ఇలా సైడ్ అయిపోయింది. అయితే సోషల్ మీడియా వల్ల మాత్రం ఆమెకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూ వస్తుంది. గ్లామర్ షోలో కూడా శ్రద్ధగా చేస్తూ తన ఫాలోవర్స్ కి సూపర్ ట్రీట్ ఇస్తుంది శ్రద్ధా దాస్. ప్రస్తుతం అమ్మడు షేర్ చేసిన దీవాళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.