Shraddha Das Gorgeous Pics Going Viral On Social Media
Shraddha Das : ఒకప్పుడు వెండితెరపై వరుస అవకాశాలు అందుకొని ప్రేక్షకులని ఎంతగానో అలరించిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హీరోయిన్ గా ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్ర అందరికి తెగ నచ్చేసింది. ఎందుకో ఇటీవల శ్రద్ధాకి మంచి సినిమా అవకాశాలు రావడం లేదు. వచ్చిన కూడా అవి పెద్దగా విజయం సాధించడం లేదు.
సోషల్ మీడియా ద్వారా తన నాభి అందాలతో పాటు ఎద అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుండే శ్రద్ధా దాస్ తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో తెగ రెచ్చిపోయింది. ఆమె ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. పర్ఫెక్ట్ షేపులతో శ్రద్దా దాస్ చీరకట్టులో మెస్మరైజ్ చేస్తోంది. శ్రద్ధా అందాలను ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఆస్వాదిస్తున్నారు. ఆమె పిక్స్‌కి లైక్‌లు, కామెంట్స్‌తో ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆమె తాజాగా నటించిన చిత్రం అర్థం. ఇందులో మాయ అనే సైకియాట్రిస్ట్పాత్రలో శ్రద్ధా దాస్ అలరించనుంది. మినర్వా పిక్చర్స్బ్యానర్పై ఈ సినిమాను రాధిక శ్రీనివాస్ నిర్మించారు.
Shraddha Das Gorgeous Pics Going Viral On Social Media
‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్తోపాటు అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటించారు. ఈ సినిమాకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహించారు. డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిన ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో నిర్మించనున్నారు. అలాగే మలయాళం, కన్నడ భాషల్లో డబ్చేసి విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. ఇలాంటి హార్రర్ చిత్రాలకు వి.ఎఫ్.ఎక్స్చాలా ముఖ్యం. డి.ఓ.పి. పవన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. డైరెక్టర్మణికాంత్ గారు, నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు అని శ్రద్ధా చెప్పుకొచ్చింది.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.