Home » Entertainment » Shraddha Das Latest Photos Go Viral
Entertainment

Shraddha Das : కెమెరా మీదకి ఎత్తులు తీసుకొచ్చి పెట్టిన శ్రద్ధా దాస్.. కెమెరామెన్ కి మూడ్ రాకుండా ఉంటుందా?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 2, 2023, 1:02 pm
Advertisement

Shraddha Das : అన్ని రంగాలు వేరు.. సినిమా ఇండస్ట్రీ వేరు. ఇక్కడ గిరి గీసుకొని కూర్చొంటే నడవదు. డైరెక్టర్ ఏం చెబితే అది చేయాల్సిందే. అది ఏ సీన్ అయినా సరే. అప్పుడే గొప్ప నటి అనిపించుకుం టారు. ఎందుకంటే.. అనుష్క లాంటి స్టార్ హీరోయినే వేశ్యగా నటించింది. అది నటికి ఉండే గొప్పదనం. ఎందుకంటే ఇదంతా నటన అని అందరికీ తెలుసు. కానీ.. చాలెంజింగ్ పాత్రల్లో నటించిన వారికే ఇక్కడ గుర్తింపు ఉంటుంది. సిచుయేషన్ ను బట్టి యాక్ట్ చేస్తుండాలి. నేను ఇలాంటి క్యారెక్టర్లే చేస్తా అంటే ఎవ్వరూ పట్టించుకోరు. అయితే.. కొందరు హీరోయిన్లు ఎంత బాగా నటించినా..

Advertisement

గిరి గీసుకోకపోయినా.. చాలెంజింగ్ పాత్రల్లో నటించినా కూడా ఒక్కోసారి వాళ్లకు అదృష్టం తలుపు తట్టదు.అలాంటి కోవలోకే చెందుతుంది శ్రద్ధా దాస్. ప్రస్తుతం తను ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. పలు ఇతర షోలలోనూ మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించింది. కానీ.. తనకు అనుకున్న గుర్తింపు అయితే లభించలేదు. తను కేవలం గ్లామర్ కే సెట్ అవుతుంది అంటూ తన మీద ఒక ముద్ర వేసేశారు. అందుకేనేమో సోషల్ మీడియాలో తను ఎప్పటికప్పుడు రెచ్చిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన పోస్టులు చూసి జనాలు పిచ్చెక్కిపోతున్నారు.

Shraddha Das latest photos go viral

Advertisement

Shraddha Das : ఎద అందాలను పాయింట్ బ్లాక్ రేంజ్ లో చూపించిన శ్రద్ధా

తాజాగా తన ఎద అందాలను కెమెరా ముందు పెట్టి పాయింట్ బ్లాక్ రేంజ్ లో చూపించేసింది శ్రద్ధా. తన ఎద భాగాలను అంత క్లోజ్ గా చూసేసరికి కుర్రాళ్ల మతి పోయినట్టయింది. అదిరిపోయే ఫిజిక్, హీరోయిన్ మెటీరియల్ నువ్వు. కానీ.. ఎందుకు హీరోయిన్ గా రాణించలేకపోతున్నావో అర్థం కావడం లేదు. కానీ.. నీ ఎద అందాలు చూసి మేము మాత్రం తట్టుకోలేకపోతున్నాం అంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తూ తన క్లోజప్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి