Home » Entertainment » Shraddha Das Latest Photoshoot Viral On Twitter
Entertainment

Shraddha Das : ఎద అందాల ప్రదర్శనలో నీకు నీవే సాటి..శ్రద్ధా దాస్‌ హాట్‌లుక్స్ వైరల్!

Authored By
mallesh
The Telugu News | Published on: August 28, 2022, 1:20 pm
Advertisement

Shraddha Das : టాలీవుడ్ హీరోయిన్స్‌లో అందంలోనే కాదు నటనలోనూ ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాధారణ పాత్రలు పోషించడంతో పాటు చాలెంజింగ్ పాత్రలు పోషించేందుకు కూడా ఎల్లప్పుడూ ముందుంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్‌గా ప్రాధాన్యమున్న పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఈ నటి మాత్రం విలన్ రోల్స్ చేసేందుకు సైతం సై అంటుంది. ఆమె మరెవరో కాదు హాట్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రద్ధాదాస్..

Advertisement

Shraddha Das : అందాల ప్రదర్శనలో నీకెవరు రారు పోటీ..

తెలుగులో శ్రద్దాదాస్ చేసింది తక్కువ సినిమాలే అయినా నటనా పరంగా ఈ నటి చాలా మంచి గుర్తింపు పొందింది. కెరీర్ మొదట్లో అవకాశాల కోసం శ్రద్దా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య-2 సినిమాలో బన్నీని ప్రేమించే క్యారెక్టర్‌లో శ్రద్ధా చాలా మంచి నటన చేసింది. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ అయిన శ్రద్దా.. చాలా రోజుల తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ మూవీలో రౌడీ పాత్రను పోషించింది.

shraddha das latest photoshoot viral on twitter

Advertisement

ఇందులో హీరో సిద్దూ జొన్నలగడ్డను అత్యాచారం చేసే డిఫరెంట్ పాత్రను సైతం పోషించింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ నటనకు గాను ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. కానీ సినిమా అనుకున్నంత రిజల్ట్ ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు ఈ బ్యూటీ. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది శ్రద్ధా..తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో తొడ అందాలు, ఎద అందాలు కనిపించేలా తన హాట్ అందాలను ప్రదర్శించింది. దీనికి సంబంధించి పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రద్దా హాట్ పిక్స్‌ను చూసిన నెటిజన్లు ఆమె అందాన్ని వర్ణిస్తూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి