Home » Entertainment » Shraddha Das Latest Video On Instagram Viral
Entertainment

Shraddha Das : ఎద అందాలను దాచుకోవా.. కొంచెం కూడా సిగ్గు లేదా.. శ్రద్ధా దాస్ లేటెస్ట్ వీడియోపై నెటిజన్ల సెటైర్స్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 8, 2023 3:06 pm
Advertisement

Shraddha Das : శ్రద్ధా దాస్.. దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీలలో వేలు పెట్టింది. చివరకు ఏ ఇండస్ట్రీలోనూ సెట్ అవ్వలేదు. శ్రద్ధా దాస్ తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీలలో హీరోయిన్ గా నటించింది కానీ.. ఏ ఇండస్ట్రీ తనకు లైఫ్ ఇవ్వలేదు. దీంతో చివరకు దొరికిన అవకాశాలు అన్నింటినీ అందిపుచ్చుకోవడానికి రెడీ అయిపోయింది ఈ సుందరి. చివరకు ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షోకు జడ్జిగా వెళ్లాల్సి వచ్చింది. ఆ షోలో హైపర్ ఆది తనకు లైన్ వేయడం..

Advertisement

తను హైపర్ ఆదికి ఫ్లయింగ్ కిస్ లు ఇవ్వడం ఇదంతా చూసి ప్రేక్షకులు సొల్లు కార్చుకోవడం.. అయితే.. శ్రద్ధా దాస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంది. నేను దేనికైనా రెడీ. అవకాశాలు ఇవ్వండ్రా బాబు అంటూ వేడుకున్నట్టుగా ఉంటాయి తన ఫోటోలు, వీడియోలు. అవును.. ఏమాత్రం దాచుకోదు. ఎద అందాలు మొత్తం చూపిస్తుంది. ఏమాత్రం దాచుకోదు. అసలు కనీసం ఎద అందాలను కూడా దాచుకోకుండా మొత్తం చూపించేస్తే కుర్రకారు ఎలా తట్టుకునేది.

shraddha das latest video on instagram viral

Advertisement

Shraddha Das : స్విమ్మింగ్ పూల్ లో శ్రద్ధా దాస్ అందాల విందు

చలికాలంలో ఎవరైనా స్విమ్మింగ్ చేస్తారా? అది కేవలం సెలబ్రిటీలకే సాధ్యం అవుతుంది. అవును.. స్విమ్మింగ్ పూల్ లో శ్రద్ధా దాస్ చేసిన అందాల విందు చూస్తే అదే అంటారు. స్విమ్మింగ్ పూల్ లో తను చేసిన రచ్చ చూసి నెటిజన్లు అయితే తట్టుకోలేకపోతున్నారు. పొట్టి డ్రెస్ వేసుకొని నన్ను చూడండి.. నా అందాన్ని చూడండి అంటూ నెటిజన్లను టెంప్డ్ చేస్తోంది శ్రద్ధా దాస్. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా శ్రద్ధా దాస్ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి