shraddha das latest video on twitter
Shraddha Das : సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన బ్యూటీ శ్రద్ద దాస్. పలు హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు రానప్పటికీ సెకండ్ లీడ్ రోల్స్ చేస్తూ తన అందాలతో కట్టిపడేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ఆర్య2లో బన్నీ కొలిగ్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాత్రలో అందరినీ కట్టిపడేసింది. ఈ పాత్ర హిట్ అవడంతో ఆఫర్లు క్యూ కడతాయని అనుకున్నారు..
కానీ అలా జరగలేదు.. అన్నీ ఉండి అవకాశాలు లేకపోవడం అంటే ఇదే అన్నట్లు శ్రద్ద కెరీర్ సాగుతోంది.అయితే సిద్దు జొన్నలగడ్డ నటించిన గుంటూర్ టాకీస్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బోల్డ్ గా కనిపించి రచ్చ చేసింది. లేడీ డాన్ గా… సిద్దుతో బెడ్ సన్నివేశాలు బోలడన్నీ చేసింది. అలాగే గరుడ వేగ సినిమాలో కూడా మెరిసింది. దీని తర్వాత కూడా పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. కాగా శ్రద్ద సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు.
shraddha das latest video on twitter
హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడతోంది. చీరకట్టులో నాభి.. నడుము అందాలను చూపిస్తూ సెగలు పుట్టిస్తోంది. బికినీలో పొట్టి పొట్టి డ్రెస్సుల్లో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం బీచ్ లో సందడి చేస్తున్న సెల్పీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎగిసిపడుతున్న ఎద అందాలను చూపిస్తూ సెల్పీ వీడియో తీసి షేర్ చేసింది. దీంతో నెటిజన్లు శ్రద్దా హాట్ నెస్ కి ఫిదా అవుతున్నారు. అందాలను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.