shraddha das naughty looks are stunning
Shraddha Das : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలలో శ్రద్ధా దాస్ ఒకరు. ఈ అమ్మడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. హీరోయిన్‌గా పెద్దగా రాణించని ఈ అమ్మడు అందాల ఆరబోతతో మాత్రం రచ్చ చేస్తుంటుంది. హీరోయిన్ గా ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది.
ఇటీవల శ్రద్దా నటించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.శ్రద్ధా దాస్.. ఆర్య 2లో కీలక పాత్ర పోషించగా, అందులో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది.ఇటీవల ఈ అమ్మడు బ్లూ కలర్ లో ఉన్న టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో శ్రద్దా దాస్ పరువాలు మరింత హాట్ గా కనిపిస్తున్నాయి.
shraddha das naughty looks are stunning
తన పర్ఫెక్ట్ ఫిగర్ తో శ్రద్దా దాస్ కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రతి యాంగిల్ లో ఫోజులు ఇస్తూ శ్రద్దా దాస్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మెస్మరైజ్ చేస్తున్న ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా చీరకట్టులో శ్రద్దా దాస్ నాభి అందాలు చూపిస్తూ థ్రిల్ చేస్తుంది. ఈ అమ్మడి అందాల ఆరబోతకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. మెస్మరైజింగ్ లుక్స్‌కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. శ్రద్దా దాస్ చిన్నతనంలోనే బాడీ షేమింగ్ కి గురైందట. దీనితో తన తల్లి సలహాలు పాటిస్తూ యోగ చేసిందట. ఇప్పుడు ఈ అమ్మడు పర్‌ఫెక్ట్ బ్యూటీగా మారింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.