
Shraddha Das Photoshoot For Ad Promotion In Instagram
Shraddha Das : ఇండస్ట్రీకి వచ్చి పుష్కరం అవుతున్నా కూడా ఇప్పటికీ తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది శ్రద్ధా దాస్. ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు భారీ డిమాండ్ ఉంది.అందం ఉన్నా కూడా అవకాశాలు ఎందుకు రావడం లేదో అర్ధం కావడం లేదు. అయితే శ్రద్ధా దాస్ ఇటీవలి కాలంలో స్కిన్ షోతోనే కాలం వెల్లబుచ్చుతోంది. సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్ . తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు లేవు.
శ్రద్ధా దాస్ అడపాదడపా సినిమాలతో అలరిస్తున్నా కూడా పెద్దగా అవి హిట్ కావడం లేదు. ఇటు సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ గ్లామర్ షోతో తెగ రచ్చ చేస్తోంది. మరోవైపు నెట్టింట ఇటీవల తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఫొటోషూట్లతో అభిమానులను ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేస్తోంది. తాజాగా ఈ అందాల బ్యూటీ తన క్యూట్‌నెస్‌తో మతులు పోగొడుతుంది. థైస్ షోతో పాటు ఎద ఎత్తులని చూపిస్తూ రచ్చ చేస్తుంది. శ్రద్ధా దాస్ బ్యూటీ ఫుల్ లుక్స్ ప్రతి ఒక్కరి మతులు కొల్లగొడుతున్నాయి.
Shraddha Das Photoshoot For Ad Promotion In Instagram
హీరోయిన్లు తమ అభిమానులను నిత్యం సోషల్ మీడియా ద్వారా ఏదోరకంగా ఖుషీ చేస్తూనే ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలతో పాటు, సినీ విశేషాలను పంచుకుంటూ వారికి మరింత దగ్గరవుతుంటారు. అలాగే క్రేజీగా ఫొటోషూట్లు నిర్వహిస్తూ నెటిజన్లకు ఐఫీస్ట్ ను కూడా కలుగజేస్తున్నారు. శ్రద్ధా కూడా వారి బాటలోనే నడుస్తూ రెచ్చగొడుతుంది. శ్రద్ధా దాస్ తాజాగా నటించిన చిత్రం ‘అర్థం’ . ఈ థ్రిల్లర్ ఫిల్మ్ లో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. విభిన్న పాత్ర ద్వారా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. గతంలో గ్లామర్ రోల్స్ కే పరితమైన ఈ హాట్ బ్యూటీ రూటు మార్చింది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది. చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్, పోస్టర్స్, అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.