Shraddha Das saree pics viral on twitter
Shraddha Das : శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు.. వరుస ఫొటోస్ తో కుర్రాళ్ల మతిపోగొడతోంది. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అంతగా రాణించకపోయినప్పటికీ పలు మూవీల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంది. గుంటూర్ టాకీస్ సినిమాలో లేడీ డాన్ గా కనిపించి మెప్పించింది. అలాగే డార్లింగ్, ఆర్య2, గరుడ వేగ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలాగే సంతోష్ శోభన్ నటించిన ఏక్ మినీ కథ సినిమాలో స్వామీజిగా కనిపించి అదరగొట్టింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో కూడా శ్రద్ద నటించింది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది శ్రద్ధా దాస్. వరుస ఫొటో షోట్స్ తో పిచ్చెక్కిస్తోంది. ప్రధానంగా నడుమ అందాలను ఫోకస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. బికినీలో, చీరకట్టులో అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తోంది. సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ శ్రద్ద సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటోంది.
Shraddha Das saree pics viral on twitter
తాజాగా చీరకట్టులో అందాలు ఆరబోసిన ఫోటోలను శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. బ్రింజల్ కలర్ శారీలో నడుము అందాలను ఎరగా వేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చీరకట్టులో శ్రద్దగా కనిపిస్తూనే స్టన్నింగ్ లుక్స్ తో నవ్వుతూ ఆకట్టుకుంటోంది. దీంతో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ట్రెడిషనల్ బ్యూటీ.. లవ్లీ.. ప్రిట్టి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హాట్, లవ్ సింబల్స్ వేస్తూ బ్యూటిఫుల్ అంటూ ప్రశంసిస్తున్నారు. మీరుక కూడా ఓలుక్కేయండి మరి…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.