Home » Entertainment » Shraddha Das Shared Her Latest Photos In Social Media
Entertainment

Shraddha Das : శ్రద్ధాదాస్ ఏందబ్బా ఇది.. ఎద అందాలపై అంత శ్రద్ధనా..!

Authored By
mallesh
The Telugu News | Published on: December 5, 2021, 5:40 pm
Advertisement

Shraddha Das : ముంబై భామ శ్రద్ధాదాస్.. ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో ఈ భామ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. తెలుగు, కన్నడ, బెంగాళి, హిందీ భాషల్లో చిత్రాలు చేస్తోంది ఈ సుందరి. ప్రజెంట్ ఈ భామ తెలుగులో ‘నిరీక్షణ, అర్ధం’, కన్నడలో ‘కోతిగొబ్బ3’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

Advertisement

శ్రద్ధాదాస్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది ఈ భామ. తాజగా శ్రద్ధాదాస్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో శ్రద్ధాదాస్ చాలా అందంగా కనబడుతోంది.

shraddha das shared her latest photos in social media

Advertisement

Shraddha Das : అలా కూర్చొని నవ్వుతూ.. ఆ ప్రాంతం చూపుతూ సెగలు రేపుతున్న శ్రద్ధ..

వైట్ బ్లేజర్, లోపల గ్రే కలర్ బ్రా ధరించి ఉన్న శ్రద్ధాదాస్.. తన భారీ ఎద అందాలు బయటపెట్టి ఫొటోలకు ఫోజులిచ్చింది. బ్లూ జీన్స్ ధరించిన ఈ భామ కాఫీ తాగుతూ.. కూర్చొని, నిలబడి, నవ్వుతూ.. రకరకాల స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ భామ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్ గర్ల్, లవ్ యూ’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్ధాదాస్ నటించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా విడదలైంది. ఇందులో జూనియర్ గురూజీగా శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషించింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి