
Shraddha Das : ఎంత శ్రద్ధగా పరువాల విందు అందిస్తున్నావమ్మా.. కుర్రాళ్లు ఇలా అయితే ఏమై పోవాలి..!
Shraddha Das : అవకాశాలు లేకపోయిన అందాల ప్రదర్శనలో ముద్దుగుమ్మలు ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా పోటీ పడుతున్నారు. అయితే పరువాల ప్రదర్శనలో శ్రద్ద దాస్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. గ్లామర్ తలపులు తెరచి లేలేత అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు. కూల్ గా కుర్రకారును మైకం తెప్పించే కొన్ని స్టిల్స్ వదిలి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. హీరోయిన్ గా ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. దీంతో చేసేది ఏం లేక రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. ఆ తరహా పాత్రల్లోనే నటిస్తూ కొన్ని విజయవంతమైన చిత్రాలు కూడా చేసింది. అయితే మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే పాత్రలు ఆమెకి దక్కడం లేదు.
అంత శ్రద్ధగా చూపిస్తే ఏమైపోవాలి…
వెండితెరపై పెద్దగా అవకాశాలు రాని సమయంలో శ్రద్ధా దాస్ బుల్లితెరపై కూడా సందడి చేసింది. . ఢీ లాంటి షోలలో ఆమె జడ్జిగా పాల్గొన్నారు. ఇందులో ఆమె చేసిన సందడి మరో లెవల్ అని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. అందాలు ఆరబోయడంతో బహు శ్రద్ధ కలిగిన శ్రద్ధాదాస్.. క్లీవేజ్ షోతో కుర్రాళ్లకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది.. కళ్లు మొత్తం తన ఎదపైనే ఫోకస్ అయ్యేట్టుగా హాట్ అవతారం ఎత్తింది. అసలు శ్రద్ధా దాస్‌ని ఇలా చూసిన నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఏమి అందంరా బాబు ఇది అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Shraddha Das : ఎంత శ్రద్ధగా పరువాల విందు అందిస్తున్నావమ్మా.. కుర్రాళ్లు ఇలా అయితే ఏమై పోవాలి..!
తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ ఇలా అన్ని భాషల్నీ చుట్టొచ్చిన శ్రద్ధా దాస్‌కి ఒక్క మంచి హిట్ పడడం లేదు. తాను సినిమాలో ఉంటే అందరి కస్ తనవైపే ఉండేట్టుగా ఎక్స్ పోజింగ్ చేస్తుంటుంది శ్రద్ధా దాస్. నటన విషయంలో కాస్త శ్రద్ధ తగ్గినా.. ఆరబోత విషయంలో మాత్రం పూర్తి శ్రద్ధ చూపిస్తూ హాట్ టాపిక్ అవుతుంది.‘పారిజాత పర్వం’ సినిమాతో ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనే ట్యాగ్ లైన్‌తో మహిధర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్. సునీల్, వైవా హర్ష, చైతన్యరావు, శ్రద్దాదాస్, మాళవిక లీడ్ రోల్స్‌లో ఈ మూవీ రూపొందింది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.