Home » Entertainment » Shraddha Das Stunning Looks Viral On Twitter
Entertainment

Shraddha Das : నీలి రంగు డ్రెస్‌లో క‌సిగా చూస్తూ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న శ్ర‌ద్ధా దాస్

Authored By
Sam C
The Telugu News | Updated on: October 17, 2022, 8:41 pm
Advertisement

Shraddha Das: చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ శ్ర‌ద్దా దాస్. అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ మెయిన్ హీరోయిన్ మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ మూవీ అంతగా పేరు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ మూవీ ఆర్య 2లో శాంతిగా అల‌రించింది.. ఈ సినిమాతోనే తెలుగులో పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

ప్ర‌స్తుతం అవ‌కాశాలు లేక బుల్లితెర‌పై అడ‌పాద‌డ‌పా సంద‌డి చేస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలో శ్ర‌ద్ధా దాస్ అందాల ర‌చ్చ పీక్స్ లో ఉంటుంది. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు దోచుకునేలా ఉంటాయి. తాజాగా శ్ర‌ద్ధా దాస్ నీలి రంగు డ్రెస్‌లో ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసేలా క‌నిపించింది. శ్ర‌ద్ధా దాస్ స్ట‌న్నింగ్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. అంతేకాదు శ్ర‌ద్ధాలోని అందం ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు దోచుకునేలా ఉంటుంది.

Shraddha das stunning looks viral on twitter

Advertisement

Shraddha Das : అందాల ర‌చ్చ‌..

ప్ర‌స్తుతం శ్ర‌ద్ధా దాస్ క్యూట్ లుక్స్ మైండ్ బ్లాక్ అనిపిస్తున్నాయి.ఈ ఫొటోల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ లో తనను మించినవారు లేరనట్లుగా పోజులిచ్చింది ఈ ముంబై భామ. కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రావట్లేదు ఈ అమ్మడికి. ​బ్యూటిఫుల్​ఫొటోషూట్​లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది శ్రద్ధా దాస్ .

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి