Home » Entertainment » Shraddha Das Stylish Looks
Entertainment

Shraddha Das : లెహంగాలోను దాగనంటున్న అందాలు.. శ్ర‌ద్ధాగ చంపేస్తున్నావుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 24, 2022, 8:30 pm
Advertisement

Shraddha Das:  సినిమా ఆఫర్స్ లేక‌పోయే స‌రికి కొంద‌రు ముద్దుగుమ్మ‌లు త‌మ అందాల‌తో ర‌చ్చ చేస్తున్నారు. వారిలో శ్ర‌ద్ధా దాస్ ఒకరు. అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ మూవీ ఆర్య 2 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ ఆ తర్వాత అవకాశాలు అంతగా రాలేదనే చెప్పాలి. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత బుల్లితెరపై పలు షోలో మెరిసిన శ్రద్ధా దాస్ తాజాగా అర్థం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.అయితే ఆర్య 2 సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది మోస్ట్​బ్యూటిఫుల్​హీరోయిన్​శ్రద్ధా దాస్. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం అల్లరి నరేష్​సిద్ధు ఫ్రమ్​శ్రీకాకులం మూవీతో పరిచయమైంది.

Advertisement

తర్వాత డార్లింగ్, నాగవల్లి, పీఎస్​వీ గరుడ వేగ వంటి ఎన్నో సినిమాల్లో మెరిసింది. అందం, అభిన‌యం ఉన్నా కూడా ఈ అమ్మ‌డు ఎందుకో పెద్ద‌గా ఆఫ‌ర్స్ పొంద‌లేక‌పోతుంది. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. పర్ఫెక్ట్ బాడీ సైజులను మెయింటైన్ చేస్తూ కుర్రకారుని కి నిద్రపట్టకుండా చేస్తుంది. అంతేనా సినిమాలో అవకాశాలు కోసం కన్నా సోషల్ మీడియాలో జనాలను సంపాదించుకోవడానికి ఫోటో షూట్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దూసుకుపోతుంది. తాజాగా ఈ అమ్మ‌డు ఢీ 14 షో కోసం లెహంగాలో మెరిసింది. ఇందులో శ్ర‌ద్దా దాస్ ఎద అందాలు కుర్రాళ్ల మ‌తులు పోగొట్టాయి. రెచ్చ‌గొట్టేలా ఉన్న ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత చూసి కుర్రాళ్లు థ్రిల్ అవుతున్నారు.987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్.

Shraddha Das stylish looks

Advertisement

Shraddha Das : మెరిసిపోతున్న శ్ర‌ద్ధా..

తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. 2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో హీరోయిన్​గా నటించింది. సినిమాకు హిట్​టాక్​వచ్చిన శ్రద్ధాకు అంతగా పేరు ఏం రాలేదు. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. ఏ సినిమా సూపర్‌ హిట్ కాకపోవడంతో ఈమెకు సరైన మార్కులు పడకపోవడంతో ఊహించినంతగా ఆఫర్లు రాలేదు. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో సంద‌డి చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి