Shraddha Das : చాలా మంది హీరోయిన్లు మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రాణిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన అమ్మాయే శ్రద్ధాదాస్. ఈమె మొదట్లో మోడలింగ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్లో అడుగు పెట్టింది. అంతకు ముందు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసింది. అయితే తెలుగులో సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆర్యా-2 సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ లో నటించింది. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నా కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో తెలుగులో అవకాశాలు రాలేదు.
అయినా సరే అడపా దడపా పాత్రలు చేస్తూ వచ్చింది. ఇక బోల్డ్ సీన్లలో కూడా నటించేందుకు వెనకాడలేదు. ఈ క్రమంలోనే గుంటూర్ టాకీస్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఇతర భాషల్లో బోల్డ్ సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఇక వాటిని కూడా ఆమె చేయడంతో ఆమెకు బోల్డ్ నటిగా పేరు వచ్చింది.
అయితే టాలీవుడ్ కు ఆమె దూరం కావడంతో ఇతర భాషల్లో ఛాన్సుల కోసం వెతుక్కుంటోంది. ఇప్పుడు ముంబైలో సెటిల్ అయిపోయింది. ఇక సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. నిత్యం ఘాటు సొగసులను ఆరబోస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇలాగే మరోసారి రెచ్చిపోయింది. వైట్ బ్రాలో యద అందాలతో వేడిని పెంచేసింది. దీంతో కుర్రకారు తెగ వైరల్ చేసేస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.