
shraddha kapoor mind blowing looks
Shraddha Kapoor : బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ ఇటీవలి కాలంలో తన అందచందాలతో ఎంతగా రెచ్చగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాహో చిత్రంలో కథానాయికగా నటించిన శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా దగ్గరైంది.. రెండేళ్ల వరకు సెన్సేషనల్‌గా బ్యూటీగా నిలిచిన ఈ భామ ఇప్పుడు క్రేజ్ తగ్గింది. ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలు చూస్తే మాత్రం ఈ అమ్మడు జోరు పెంచబోతుందని అర్థమవుతుంది. శ్రద్ధా కపూర్ సన్నజాజి పువ్వులాంటి అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. ఎద అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.
ఈ అమ్మడి క్యూట్ లుక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా `ఆషిఖి2` చిత్రంతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది శ్రద్ధా. ఈ రొమాంటికల్ మ్యూజికల్ డ్రామాలో శ్రద్ధా లవర్‌గా అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేసింది. ఘాటైన అందాలతో పిచ్చెక్కించింది. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్ యూత్‌ని తనవైపు తిప్పుకుంది శ్రద్ధా. `ఏక్ విలన్`, `హైదర్`, `ఏబీసీడీ2` చిత్రాలతో శ్రద్ధా కపూర్ రేంజే మారిపోయింది.
shraddha kapoor mind blowing looks
స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్‌ని తగిలించుకుంది. బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది.సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఈ మధ్య వార్తలు బాగానే పుట్టుకొచ్చాయి. ఆమె ఓ రోహన్ శ్రేష్ట అనే ఫోటోగ్రఫర్ ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతుంది. 2020లో ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో శ్రద్ధా కపూర్ తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ స్పందించాడు. అసలు తన కూతురు పెళ్లి చేసుకుంటుందని ఎవరు చెప్పారంటూ ఈయన ఫైర్ అయ్యాడు. శ్రద్ధా కపూర్‌కు మరో ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యమే లేదని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె తండ్రి తేల్చేసాడు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.