Shriya : శ్రియ‌తో లిప్‌లాక్.. ఆ కార‌ణంతోనే హీరోలు దండం పెట్టేస్తున్నారా..!

Shriya: శ్రియ‌.. ఈ సినిమా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించింది శ్రియ‌. ఛత్రపతి’ తర్వాత రాజమౌళితో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటించింది శ్రియ. ఛత్రపతి తన కెరీర్‌లో సూపర్‌హిట్‌ సినిమా అని.. ఆ చిత్రం తర్వాత రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే ఎలాగైన న‌టించాల‌ని అనుకుంది శ్రియ‌. అనుకున్నట్టుగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో శ్రియకు కీలకపాత్రగా నిలిచే సరోజిని పోషించే అవకాశం దక్కింది. రాజమౌళి టీమ్‌తో మళ్లీ పని చేయటం ఎంతో సంతోషాన్నిచ్చిందని శ్రియ పేర్కొంది.

భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తే తప్పకుండా ఆయన సినిమాలో భాగం అవుతానంది శ్రియ. పర్ఫెక్ట్ ఫిజిక్ తో ..పర్ఫెక్ట్ బాడీ షేప్ తో ..కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. ఇష్టం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ చిరంజీవి, బాలకృష్ణ ,నాగార్జున ,వెంకటేష్ ,ప్రభాస్ ,పవన్ కళ్యాణ్ ఇలా ఆల్మోస్ట్ ఆల్ బిగ్ బిగ్ స్టార్స్ అందరితో కలిసి నటించింది. అంతేనా బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ అమ్మ‌డికి సంబంధించి వ‌చ్చిన వార్త‌లు అన్నీ ఇన్నీ కావు. ఒకానొక టైం లో నాగార్జున అమలాకు విడాకులు ఇచ్చేసి.. శ్రియాని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ శ్రేయ పెద్దింటి కోడలు కాబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

Shriya mouth gets smell

Shriya : శ్రియ‌తో భ‌య‌మా?

శ్రియ‌ శరణ్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎంతో ఇష్టం, గౌరవం. ఎప్పుడూ తనమీద నెగిటివ్ కామెంట్స్ చేసిన వారు లేరు. కానీ, తన నోటినుంచి వచ్చే వాసన వల్ల హీరోలు కొన్ని సీన్స్ చేయడానికి అభ్యంతరం తెలుపుతారని పరిశ్రమలో చెప్పుకుంటుంటారు. శ్రియ‌తో లిప్ లాక్ సీన్ అంటే చాలా మంది హీరోలు అంత‌గా ఆస‌క్తి గా చూపేవారు కాద‌ట‌. శ్రియ ఖాళీ సమయంలో వక్కపొడిలాంటిది ఏదో ఒకటి తింటుందట. దాని వ‌ల‌న ఆమె ద‌గ్గ‌ర ఏదో స్మెల్ వ‌చ్చేద‌ని, అందుకే ఆమెతో లిప్ లాక్‌కి చాలా దూరంగా ఉండే వార‌ని కొంద‌రు చెబుతుంటారు..!

Recent Posts

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

2 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

2 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

5 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

6 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

7 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

9 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

10 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

19 hours ago