
shriya saran beautiful looks
Shriya : ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన అందాల ముద్దుగుమ్మ శ్రియ. సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నఈ అమ్మడు వైవిధ్యమైన సినిమాలు చేసేది. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్స్ అందుకునేవి. ఇష్టం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీయ ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీకి వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి .టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ అడపాదడపా నటిస్తూనే సందడి చేస్తుంది.
2018లో శ్రియ శరన్ ఆండ్రీ కోస్చీవ్ అనే విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడాది ఇక పండంటి ఆడపిల్లలకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. కూతురు రాధతో రోమ్ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న సమయంలో తీసిన వీడియోను, అలాగే పాపను ఆడిస్తూ ట్రెడిషనల్ డ్రస్‌లో ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోని చూసి నెటిజన్స్ మైమరచిపోయారు. కూతురికి సమయం కేటాయిస్తూ అటు కెరీర్‌ను ఇటు మధర్ హుడ్‌ను బ్యాలెన్స్ చేస్తున్న శ్రియ నిజంగానే గ్రేట్ కదూ అని అన్నారు.
shriya saran beautiful looks
శ్రియ తాజాగా ష్యాషన్ వీక్ లో కనువిందు చేసింది.. స్టైలిష్ డ్రెస్‌లో తెగ ఊపేస్తూ నానా రచ్చ చేసింది. శ్రియని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఏమందం అమ్మడు ఇది అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే శ్రియ ఈ రష్యన్ ని పెళ్లి చేసుకునేసింది. రష్యన్ లో ఆమె తన భర్తతో చేస్తున్న హంగామాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూనే ఉంది . రీసెంట్ గా ఆమె RRR లు కూడా అజయ్ దేవగన్ భార్యగా మంచి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు రావడంతో మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి.
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
This website uses cookies.