Shriya Saran : ఎక్కడపడితే అక్కడేనా?.. భర్తతో కలిసి శృతి మించిపోతోన్న శ్రియ

Shriya Saran  : శ్రియా ఆమె భర్త ఆండ్రూ కలిసి చేసే ముద్దులాటలు, సరసాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఈ ఇద్దరూ ఎక్కడపడితే అక్కడ ముద్దులాటలు ఆడుతుంటారు. అది కూడా ఇంగ్లీష్ కిస్సులతో నానా హంగామా చేస్తుంటారు. అలా శ్రియ మొన్నా మధ్య జీ తెలుగు కుటుంబం అవార్డు వేడుకల్లో నానా హంగామా చేసింది. ఏకంగా స్టేజ్ మీద భర్తతో లిప్ లాక్ చేసేసింది. ఆండ్రూ బుగ్గ మీద ముద్దు పెడితే శ్రీయా మాత్రం పెదవుల మీద పెట్టేసింది.

Shriya Saran Enjoys With Her Husband

మొత్తానికి శ్రియా అలా పబ్లిక్‌గా ముద్దు పెట్టడంతో అంతా షాక్ అయ్యారు. అలా శ్రియ ఎక్కడ పడితే అక్కడే వారి సరసాలను అందరి ముందే ప్రదర్శిస్తుంటారు. మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన శ్రియా అందరినీ ఆకట్టుకుంది. మోజ్ యాప్ అంబాసిడర్‌గా వచ్చిన శ్రియ.. ప్రమోషన్స్ బాగానే చేసుకుంది. అయితే ఇంకా నయం అక్కడికి కూడా తన భర్తను పట్టుకుని రాలేదు. ఒకవేళ అక్కడికి కూడా ఆండ్రూ వచ్చి ఉంటే ముద్దులాటలు జరిగేవోమో.

Shriya Saran  : ముద్దులతో శ్రియ హల్చల్

Shriya Saran Enjoys With Her Husband

తాజాగా శ్రియా, ఆండ్రులు తమ ఇంట్లో పార్టీ చేసుకుంటన్నట్టున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా ముంబైలో ఉంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆండ్రూ, శ్రియాలను కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు. అందులో ముద్దుల మీదు ముద్దులు పెట్టేసుకున్నారు. అది కూడా అదరాలు అదిరిపోయేలా ముద్దులు పెట్టేసుకున్నారు. ఇక ఎవరు ఫోటోలు, వీడియోలు తీశారో తెలియదు గానీ మొత్తానికి ఆ ఇద్దరూ మాత్రం ఇప్పుడు దుమ్ములేపుతున్నారు.

Recent Posts

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

1 hour ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

2 hours ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

3 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

4 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

5 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

6 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

7 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

8 hours ago