Shriya Saran : అందరూ చూస్తుండగానే రెచ్చిపోయిన శ్రియ.. అతడికి లిప్ లాక్.. ఆశ్చర్యంలో అతిథులు..

Shriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియా సరన్ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మామూలుగా ఉండదన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా దాదాపుగా యాక్ట్ చేసింది. తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ – జీనియస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘శివాజీ’లో హీరోయిన్‌గా శ్రియ నటించింది. ఇకపోతే ఈ భామ చాలా కాలం పాటు రష్యన్ బిజినస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్‌తో ప్రేమాయణం జరిపిందట. అయితే, 2018లో మాత్రం సడెన్‌గా అతడిని పెళ్లాడింది.

shriya saran give lilp lock to her husban andry

Shriya Saran : స్టేజీ మీదనే ముద్దులు.. షాక్ అయిన యాంకర్, గెస్టులు..
వీరికి ఒక పాప పుట్టినట్లు ఇటీవల శ్రియ ప్రకటించింది. తాజాగా సోషల్ మీడియాలో శ్రియా దంపతుల వీడియో ఒకటి వైరలవుతోంది. శ్రియా సరన్ తన భర్త ఆండ్రీ కోషీవ్‌తో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ముద్దులు పెడుతున్న, ఎద అందాలను తాకుతున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంటుంది. తాజాగా జీ తెలుగు చానల్ వారు నిర్వహించిన కుటుంబం అవార్డ్స్ ఈవెంట్‌లో శ్రియ దంపతులు హాజరయ్యారు. అక్కడ కూడా వీరు రెచ్చిపోయారు. మొదటి సారి భర్తతో ఈవెంట్‌కు వచ్చిన శ్రియకు వెల్ కమ్ చెప్పగా, స్టేజీ పైన నిలబడి శ్రియ హస్బెండ్ ఆండ్రీ అందరికీ నమస్కారం అని చెప్పాడు.

shriya saran give lilp lock to her husban andry

ఈ క్రమంలోనే మీరు సోషల్ మీడియాలో ఎటువంటి ఫోజులు కొడతారని యాంకర్ ప్రదీప్ అడగగా, వెంటనే శ్రియ బుగ్గ మీద ఆండ్రీ ముద్దు పెట్టాడు. అంతటితో ఆగిపోతే సరిపోయేది. కానీ, శ్రియా ఏ మాత్రం ఆగలేదు. అందరూ చూస్తుండగానే తన భర్తకు ఏకంగా లిప్ లాక్ ఇచ్చేసింది. అతిథులు, యాంకర్ ప్రదీప్ ఈ దృశ్యాలను ఒక్కసారి లైవ్‌గా చూసి షాకయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరలవుతోంది.

Recent Posts

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

32 minutes ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

2 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

3 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

4 hours ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

5 hours ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

6 hours ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

7 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

8 hours ago