Shriya Saran In Black Dress Latest Photos In Instagram
Shriya Saran : ఒకప్పుడు సీనియర్ హీరోలతో జతకట్టి కుర్రకారు అందాలతో మత్తెక్కించిన అందాల ముద్దుగుమ్మ శ్రియ. వయస్సు పెరుగుతున్నా కూడా గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. . అమ్మడు డ్యాన్స్ చేస్తే ఆ స్పీడ్ కి జనాలు తట్టుకోలేరు. నడుము తిప్పిందంటే కుర్రాళ్ళు పడిపోవాల్సిందే. ఒక్క ముద్దు పెట్టిందంటే యువత గిలగిలగిలా కొట్టుకొని చావాల్సిందే . సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ అడపాదడపా రోల్స్ చేస్తూ తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటున్న శ్రియ చివరిగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో కనిపించి తన నటనతో మంత్ర ముగ్ధులని చేస్తుంది.
ఓ బిడ్డకు తల్లిగా ఉన్నా గ్లామర్ షో చేస్తూ నేటి తరం హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గేదేలే అని హింట్ ఇస్తున్నట్లు ఉంటుంది. అలాగే ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కూడా నటించి మెప్పిస్తుంటుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో ఆమె పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేసింది. అజయ్ దేవగన్‌కు జోడీగా నటించి మెప్పించింది. మొదటి లాక్ డౌన్ సమయంలో శ్రియ గర్భవతి అయింది. అయితే ఈ విషయం మీడియాకు లీక్ అవకుండా జాగ్రత్త పడింది. ‘గమనం’ సినిమా ప్రమోషన్స్‌లో తన భర్త, పాపతో ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది.
Shriya Saran In Black Dress Latest Photos In Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియ ఎప్పటికప్పుడు తన అందాలతో మత్తెక్కిస్తుంది. తాజాగా తన ఎద ఎత్తులు చూపించడంతో పాటు థైస్ షోతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. శ్రియని ఇలా చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. బ్యూటీ అందచందాలకు ఫిదా అవుతున్నారు. శ్రియ ఈ వయస్సులో కూడా ఇంత ఆరబోత చేయడంపై అందరు ఆశ్చర్యపోతున్నారు. 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో మొదలైన శ్రియ సినీ జర్నీ సక్సెస్ ఫుల్‌గా సాగింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే 2018లో రోమ్‌కు చెందిన ఆండ్రూ కొశ్చివ్‌ను వివాహం చేసుకుందీ శ్రియ. ఆ తర్వాత ఎక్కువగా రోమ్‌లో గడుపుతూ వస్తోంది.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.