shriya saran latest pics on instagram
Shriya Saran : అలనాటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ తగ్గేదెలే అంటోంది. తనకు నచ్చినట్టు ఉండటంలో తప్పేంటని ప్రశ్నిస్తోంది. సాధారణంగా సినిమా స్టార్స్ లీడ్ చేసే లైఫ్.. కామన్ పీపుల్ లీడ్ చేసే లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. డబ్బులున్న స్టార్స్ పబ్లిక్‌గా ఏది చేసినా ఎవరూ తప్పపట్టరు. కానీ అదే సామాన్యులు చేస్తే మాత్రం తోటి వారే ఏదో ఒకటి అంటూ విమర్శలు గుప్పిస్తారు. శ్రియ ఒక దశాబ్దం కంటే ఎక్కువగానే టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరు హీరోలతో సినిమాలు చేసింది.
ఆఖరుకు కుర్రహీరోలతోనూ రొమాన్స్ చేసింది. ఒకానొక టైంలో ఐటం సాంగ్స్ కూడా చేసిన శ్రియ తన కెరీర్ డౌన్ అవుతున్న టైంలో ఫారిన్ వ్యక్తి ఆండ్రీని పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. శ్రియ తెలుగు వారిని లేదా ఎవరైనా బిజినెస్ పర్సన్‌ను పెళ్లి చేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా విదేశీయుడిని పెళ్లి చేసుకున్న శ్రియ.. రీసెంట్‌గా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. శ్రియ ప్రస్తుతం సినిమాలు తగ్గించి తన మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
shriya saran latest pics on instagram
తాజాగా దివాళీ ఫెస్ట్ సందర్భంగా బాలీవుడ్ యాక్టర్ శిల్పాశెట్టి దివాళీ బాష్‌లో జంటగా మెరిసింది 40 ఏళ్ల శ్రియ.. అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్నారు. సెలబ్రిటీలు అందరూ ముందుండగా శ్రియ, ఆండ్రీ లిప్ కిస్ పెట్టుకుని తమ దాంపత్య అన్యోన్యతను ప్రపంచానికి చాటారు. అక్కడే లాక్మే ఫ్యాషన్ వీక్ కూడా అదే రోజు రాత్రి జరిగింది. ఎంతమంది పక్కన ఉన్న ఈ జంట మాత్రం అస్సలు తగ్గలేదు. శ్రియ కపుల్ రొమాన్స్ చూసిన వారంతా ఫిదా అయిపోయారు.కపుల్ అంటే వీరిలాగా ఉండాలని కొందరు కామెంట్స్ చేశారు.. గతంలో వీరిద్దరూ హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లి బీచులో కూడా ముద్దులు పెట్టుకంటున్న పిక్స్ షేర్ చేసి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది శ్రియ.
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.