shriya saran latest pics viral on instagram
Shriya Saran : తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ శ్రియశరన్ ఏకంగా దశాబ్దం కాలం పాటు ఏలింది. ఇండస్ట్రీలోని హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. కెరీర్ మొదట్లో లవ్ స్టోరీలు ఎంపిక చేసుకున్న శ్రియ.. ఆ తర్వాత పాత్రలకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించింది. ఆమె నటించిన మూవీస్ చాలా వరకు హిట్ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, బాలయ్యబాబు, వెంకటేశ్‌లతో కుర్రహీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. శ్రియ శరన్ తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది.
జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేయడంపైనే తన కెరీర్ ఫోకస్ చేసింది ఈ స్లిమ్ అండ్ గ్లామర్ బ్యూటీ.. ఈ బ్యూటీ సినిమాలు చేయడం ప్రారంభించిన తొలినాళ్లలో అందాల ఆరబోతపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.ఆ తర్వాత అవకాశాల కోసం ఈ బ్యూటీ ఏకంగా ఎక్స్ పోజింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రియ ముందుగా తెలుగు సినిమాల్లో సత్తా చాటాక.. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. ఏకంగా దశాబ్దకాలం పాటు టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసిన శ్రియ..
shriya saran latest pics viral on instagram
కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. మున్నా సినిమాలో ప్రభాస్ తో ఆడిపాడిన ఈ సుందరి.. అనంతరం తులసి మూవీలో విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ఐటమ్ సాంగ్ చేసింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రియ తన పిక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తుంది. సినిమాల్లోనే కాకుండా సామాజిక మాద్యమాల్లోనూ శ్రియకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు పోస్టు చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో తన అందాలను ఆరబోసింది.ఎద అందాలను మోయలేకపోతున్నట్టు ఆమె ఎక్స్ ప్రెషన్స్ కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.