shriya saran latest pics viral on twitter
Shriya Saran : శ్రీయా శరన్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. 21 సంవత్సరాల క్రింద ఇష్టం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మను ఎంతో ఇష్టంగా చూసుకున్నారు మన దర్శక నిర్మాతలు. మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ తర్వాత సంతోషంతో అందరి దృష్టిలో పడింది శ్రీయ. అక్కడ నుంచి మొదలైంది ఈ ముద్దుగుమ్మ హవా. శ్రీయతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకొని రిటైర్ అయిపోయి హాయిగా ఇంట్లో ఉన్నారు. కానీ ఈమె మాత్రం ఇంకా అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. పెళ్లికి ముందు అయితే ఏంటి.. తర్వాత అయితే ఏంటి.. పెళ్లి తర్వాత మహా అయితే భర్త వచ్చాడేమో అంతే..
అంతకంటే శ్రీయలో పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగానే రెచ్చిపోతుంది శ్రీయ. భర్తలు ఫారెన్ నుంచి వస్తే ఏం చేసినా పట్టించుకోరనే కారణమో ఏమో కానీ ఇప్పుడు ముద్దుగుమ్మలంతా ఇదే చేస్తున్నారు. శ్రీయ కూడా ఇదే చేసింది. తన భర్తను రష్యా నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు ఈ భామ దూకుడు చూస్తుంటే వామ్మో అనుకోవాల్సిందే. తాజాగా ఓ ఫోటోషూట్‌లో అమ్మడు క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది. పైగా అందాల ఆరబోత కూడా ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేసుకుంటుంది. పెళ్లి తర్వాత కూడా ఇప్పటికీ బిజీగానే ఉంది ఈ భామ. సినిమాకు కనీసం 35 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది ఈ భామ. దీనికి తోడు ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్, డాన్సులు అంటూ ఏడాదికి కనీసం 3 కోట్ల వరకు వెనకేస్తోంది శ్రీయ.
shriya saran latest pics viral on twitter
పైగా ఇప్పటికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్లతో మతులు పోగొట్టేస్తోంది ఈ భామ. ఈ మధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది. ఆ మధ్య ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై అదిరిపోయేలా అందాలు ఆరబోసింది శ్రీయ. మొన్నటికి మొన్న సైమాలో సోకుల సెగ పుట్టించింది. ఇప్పుడు ఇంకోసారి ఇదే చేసింది. ప్రతీసారి అకేషన్ మారుతుందేమో కానీ అమ్మడి సోకులు మాత్రం మారలేదు. ఐదేళ్లు పర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయడానికే నానా తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 20 ఏళ్లు ఒకేలా కనిపించడం అంటే చిన్న విషయం కాదు. ఆ సీక్రేట్ ఏంటో మిగిలిన హీరోయిన్లకు కూడా చెబితే కాస్త హెల్ప్ అవుతుంది కదా శ్రీయా..?
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.