Shriya Saran : “శ్రియా సరన్” తెలుగు వారందరికీ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదని చెప్పాలి. ఇష్టం అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీయ. అనతికాలంలోనే , బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్, లాంటి స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రభాస్ తో నటించిన ఓ సినిమాలో శ్రియ నడుము తిప్పుతూ చేసిన డాన్స్ అప్పట్లో రికార్డులను బ్రేక్ చేసింది. ఇక తన అందం అభినయంకు ఫిదా అవని ప్రేక్షకులు లేరని చెప్పాలి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండీగా ఉండేది శ్రియ.
ఇంకా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి మంచి గుర్తింపును సాధించింది. ఇంకా ఆ తర్వాత కొన్నాళ్ళకు శ్రీయ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది శ్రీయ. చాలా ఏళ్ల తర్వాత మరల సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు తమిళ్ , తెలుగు, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటించింది శ్రీయ. ఇక ఇప్పుడు కేవలం సినిమాలే కాకుండా యాడ్ లు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
shriya saran video viral on youtube
రీసెంట్ గా ఒక యాడ్ లో కనిపించి కుర్రాళ్లకు హీట్ పెంచుతోంది ఈ బ్యూటీ. వాటర్ హీటర్ కంపెనీ ప్రమోషన్ లో భాగంగా శ్రీయ ఒక యాడ్ లో నటించడం జరిగింది. ఇక దానిలో బట్టలు విప్పేసి బాడీ ఎక్స్ పోజ్ చేస్తూ న్యూడ్ గా కనిపించింది ముద్దుగుమ్మ. వెనస్ స్ప్లాష్ ప్రో కంపెనీకి చెందిన వాటర్ హీటర్ ప్రమోషన్ లో శ్రీయ ఇలా న్యూడ్ గా కనిపించడంతో కుర్రాళ్ళు ఆ వీడియోను పదేపదే చూస్తున్నారు. అలాగే ఆమె స్నానం చేస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మతిపోగుడుతున్నాయి . దీంతో ఈ యాడ్ కి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. సెక్సీ భామ శ్రీయ న్యూడ్ గా కనిపించడంతో కుర్రాళ్ళు ఈ యాడ్ ను షేర్ చేస్తూ తెగ చూసేస్తున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.