Shriya Saran : పైన అలా కింద ఇలా.. శ్రియా అందాల ఆరబోత

Shriya Saran అందాల తార శ్రియ సరన్ సోషల్ మీడియాలో చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరికీ బెస్ట్ చాయిస్‌గా నిలిచింది శ్రియ. అలాంటి శ్రియ ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. పెళ్లి తరువాత శ్రియ సినిమాలపై అంతగా ఫోకస్ పెట్టడం లేదు. సెలెక్ట్డ్‌గా చిత్రాలను ఎంచుకుంటూ వస్తోంది.

Shriya Saran Yellow Dress Pic Goes Viral

సోషల్ మీడియాలో ఆమె తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో చేసే సరసాలు, ముద్దులాటలు, విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతుంటారు. ఇక శ్రియ చేసే అందాల విందు అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో శ్రియ వేసుకునే దుస్తులు, చేసే హంగామా మామూలుగా ఉండటం లేదు. బికినీలోనూ శ్రియ దుమ్ములేపుతోంది.

Shriya Saran Yellow Dress Pic Goes Viral

శ్రియ అందాల కనువిందు.. Shriya Saran

శ్రియతో ఆండ్రూ చేసే రొమాన్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతుంటారు. ఇక తాజాగా ఎల్లో దుస్తుల్లో శ్రియ కనిపించి షాకిచ్చింది. పైన ఎద అందాలు,  షోతో కాకరేపుతోంది. ఇక కింద అయితే చిన్న స్కర్ట్ లాంటిది మాత్రమే ధరించింది. అలా పొట్టి బట్టల్లో శ్రియ దుమ్ములేపుతోంది. కిందా మీద ఊపు.. శ్రియ తోపుఅనేట్టుగా అందాల ఆరబోతలో పిచ్చెక్కిస్తోంది.

Shriya Saran Yellow Dress Pic Goes Viral

Recent Posts

Rashmi Gautam : వావ్ ర‌ష్మీ.. క‌నిపించి క‌నిపించ‌ని అందాల‌తో సెగ‌లు రేపుతున్నావ్‌గా..!

Rashmi Gautam : బుల్లితెర సెన్సేష‌న్ ర‌ష్మీ గౌత‌మ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…

5 hours ago

Iphone 15 : ఐ ఫోన్ కొనాల‌ని అనుకుంటున్నారా.. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కండి..!

Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఐఫోన్‌లు ఖరీదైనవి అనే విష‌యం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…

6 hours ago

Husband Wife : భాగ‌స్వామితో కూడా ముద్దు డేంజ‌రే.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్త‌లు

Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్ద‌రి మ‌ధ్య బంధాన్ని మ‌రింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్‌ప్లోరేటరీ రీసెర్చ్…

7 hours ago

Husband Wife : అదృష్టం అంటే ఇదే.. భార్యాభర్తలు డిన్నర్‌కు వెళ్లి రూ.12.8 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారుగా !

Husband Wife  : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన…

8 hours ago

Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఓ గొప్ప‌ వరం… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఉండలేరు..!

Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్…

9 hours ago

Mahesh Babu SS Rajamouli : క్రేజీ స్టార్‌ని త‌న ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చిన రాజ‌మౌళి – మ‌హేష్ .. ఇక అంచ‌నాలు పీక్స్‌లోనే..!

Mahesh Babu SS Rajamouli : భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా రాజ‌మౌళి- మ‌హేష్ చిత్రం…

10 hours ago

Chandrababu : డ్వాక్రా మహిళలకు చంద్రన్న గుడ్ న్యూస్..!

Chandrababu : ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం విద్యా పరంగా కొత్త ప్రయోజనాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కూటమి…

11 hours ago

Puri Vijay Sethupathi : పూరీ- విజ‌య‌సేతుప‌తి చిత్రానికి విచిత్రమైన టైటిల్‌..!

Puri Vijay Sethupathi  " ద‌ర్శకుడు పూరి జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ పాన్…

12 hours ago