
Shruthi Hassan : డేటింగ్ పేరుతో ఫుల్లుగా వాడేశారట.. ప్రేమమైకంలో తెలియలేదంటూ బెంబేలెత్తుతున్న అమ్మడు..!
Shruthi Hassan : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ అయిన శృతి హాసన్ ఒక పక్క సినిమాలతో ఎంత పాపులారిటీ సంపాదిస్తుందో మరోపక్క బయట వ్యవహారాల్లో కూడా అంతే వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ప్రేమలో పడ్టం మళ్లీ బ్రేకప్ చెప్పడం అనేది శృతి హాసన్ కు అలవాటుగా మారింది. అమ్మడు మొదట్లో మైఖేల్ కోసలేకుతో డేటింగ్ లో ఉంది. ఇద్దరు కొన్నాళ్లు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు కూడా. కలిసి పూజలు గట్రా చేశారు. ఐతే అతనితో విడిపోయి ఆ తర్వాత కొన్నాళ్లకే శాంతాను హజారికాతో డేట్ చేసింది శృతి హాసన్. అమ్మడికి ఇదొక సరదా అన్నట్టుగా అనిపించింది. ఐతే శాంతానుకి కూడా బ్రేకప్ చెప్పి ఇప్పుడు సోలోగా ఉంటుంది.
ఐతే డేటింగ్ చేస్తున్న టైం లో తనతోనే అవతల వ్యక్తి అన్ని బిల్లులు కట్టించే వారని చెప్పి షాక్ ఇచ్చింది శృతి హాసన్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయ్ కదా బిల్లు కట్టేయ్ అని ప్రతిసారి తననే అనే వారని ఐతే బిల్లు కట్టడం కూడా అవతరల వారి మీద ప్రేమ చూపించడమే కదా అని తాను కట్టేసే దాన్ని అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.ఐతే కొన్నాళ్లకు డబ్బు విలువ తెలిసి సగం సగం కట్టాలని కండీషన్ పెట్టానని అన్నది శృతి హాసన్.
Shruthi Hassan : డేటింగ్ పేరుతో ఫుల్లుగా వాడేశారట.. ప్రేమమైకంలో తెలియలేదంటూ బెంబేలెత్తుతున్న అమ్మడు..!
తనతో డేటింగ్ చేసిన వారంతా కూడా బిల్లు నేనే కట్టాలని అనుకుంటారు ఎందుకో అంటూ పెద్ద బాంబే పేల్చింది శృతి హాసన్. ఎలాగు హీరోయిన్ గా రెండు చేతులా సంపాఇస్తుంది కాబట్టి బిల్లులు కట్టడం పెద్ద కష్టమేమి కాదు. మొత్తానికి శృతి హాసన్ డేటింగ్ విషయంలో జరిగిన విషయాలను చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
This website uses cookies.