Home » Entertainment » Shruti Haasan Latest Pics In Car
Entertainment

Shruti Haasan : కారులోనే విప్పేసింది.. బయటపడ్డ శ్రుతీ హాసన్ అందాలు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 30, 2021, 8:00 pm
Advertisement

Shruti Haasan యూనివర్సల్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రుతీ హాసన్. అనగనగా ఓ ధీరుడు అంటే మొదటి సినిమాతో సిద్దార్థ్ పక్కన రొమాన్స్ చేసింది. అయితే అంతకు ముందు శ్రుతీ హాసన్‌కు సంగీతంలో ప్రావీణ్యం ఉండేది. సొంతంగా మ్యూజికల్ బ్యాండ్ ఉంది. ఈనాడు సినిమాకు శ్రుతీ హాసన్ సంగీతాన్ని అందించింది. పాటను కూడా పాడింది.

Advertisement

Shruti Haasan Latest Pics In car

అలా మల్టీ టాలెంటెడ్ అయిన ఈ హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. మధ్యలో ప్రేమ వ్యవహారంతో కెరీర్ మొత్తం నాశనం చేసుకుంది. ఫోటోగ్రఫర్ అయిన బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇక ఇప్పుడు శంతను హజారికతో పీకల్లోతు ప్రేమలో మునిగింది. శ్రుతీ హాసన్ చేతిలో ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్‌లున్నాయి.

Advertisement

Shruti Haasan Training Session Goes Viral

శ్రుతీ హాసన్ అందాల జాతర Shruti Haasan

వాటి కోసం శ్రుతీ హాసన్ బాగానే ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. నేటి ఉదయం ఆమె ట్రైనింగ్ సెషన్ చాలా కష్టంగానే గడిచినట్టు కనిపిస్తోంది. అయితే తాజాగా ఆమె కారులో బయటకు వెళ్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక టైట్ షర్ట్, స్కర్ట్ వేసుకున్నట్టుంది. కారులోనే వాటిని విప్పేసి బైబై చెప్పేసింది. దాంతో ఆమె భారీ ఎద అందాలు ఒక్కసారిగా బయటకు వచ్చేశాయి.

Advertisement

Shruthi Haasan Joins Salaar Movie Shoot

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి