shruti haasan shares video
Shruti Haasan శ్రుతీ హాసన్ సోషల్ మీడియాలో చేసే ఎక్స్ పోజింగ్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటుంది. ఆమె తన ప్రియుడు శంతనుతో కలిసి చేసే సరసాలు మాత్రం మరో లెవెల్‌లో ఉంటాయి. లాక్డౌన్ సమయంలో ఈ ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. ఒకే ఫ్లాట్‌లో ప్రియుడితో శ్రుతీ హాసన్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. రకరకాల వీడియోలను షేర్ చేస్తూ శ్రుతీ హాసన్, శంతను దుమ్ములేపేశారు. అయితే ఇప్పుడు శ్రుతీ హాసన్ షూటింగ్‌లతో బిజీగా ఉంటోంది. షూటింగ్‌ల కోసం ముంబై హైద్రాబాద్ అంటూ చక్కర్లు కొడుతోంది.
shruti haasan shares video
ఇక షూటింగ్‌లు లేకపోతే మాత్రం ముంబైలో వాలిపోతోంది. ప్రియుడితో చక్కర్లు కొడుతుంది. వీకెండ్స్ వస్తే ఇంటికి కావాల్సిన సరుకుల కోసం ఇద్దరూ షాపింగ్ చేస్తుంటారు. అక్కడ పబ్లిక్‌లోనే ఇద్దరూ సెల్ఫీలు దిగుతూ సరసాలు ఆడుకుంటారు. అలా షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్‌లో శ్రుతీ హాసన్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే తాజాగా శ్రుతీ హాసన్ వర్కవుట్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తన ట్రైనర్ ఎంతగా విసిగిస్తున్నాడో కూడా చూపించింది
Shruti Haasan Training Session Goes Viral
ట్రైనింగ్ సెషన్ ప్రారంభమైందంటే చాలు శ్రుతీ హాసన్ ఒళ్లు హూనం కావాల్సిందే. అయితే తాజాగా శ్రుతీ హాసన్ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. కళ్లతో నవ్వు.. కళ్లు పెద్దవి చేయ్.. నోర్మూయ్ అంటూ వచ్చిన ఆడియోకు తగ్గట్టుగా శ్రుతీ హాసన్ చేసింది. చివరకు పిచ్చి పిచ్చిగా గెంతులు వేసింది. అయితే ఈ వీడియోలో శ్రుతీ హాసన్ తన ఎద, నడుము అందాలు ఫోకస్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సలార్ సినిమాలో ప్రభాస్ పక్కన శ్రుతీ హాసన్ నటిస్తోంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.