father married son wife viral news
Star Heroine : చాలా మంది సంక్రాంతికి మొనగాడు ఎవరు అని అంటుంటారు. కానీ.. ఈ సారి సంక్రాంతి హీరోయిన్ అని ముద్ర వేయించుకుంది శృతి హాసన్. అవును.. తెలుగు ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అని అనిపించుకున్న శృతి హాసన్.. గబ్బర్ సింగ్ తో ఒక్కసారిగా గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఆ తర్వాత తనకు వరుసగా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఎవ్వరూ ఊహించని విధంగా తను స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి కొన్నేళ్ల పాటు తెలుగు, తమిళం ఇండస్ట్రీని ఏలింది. ఆ తర్వాత వయసు మీదపడటంతో తనకు అవకాశాలు తగ్గాయి.
కానీ.. మళ్లీ తనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో హీరోయిన్ గా నటించి అందరి మన్ననలు పొందిన విషయం తెలిసిందే. దీంతో తను ఏకంగా సంక్రాంతి హీరోయిన్ అయిపోయింది. సీనియర్ హీరోలకు తనే ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా తనకు ఆఫర్లు వస్తున్నాయి. తన తండ్రి స్టార్ హీరో అయినా తన తండ్రి స్టేటస్ ను ఏమాత్రం ఉపయోగించుకోకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది శృతి హాసన్.
shruti haasan to get married very soon
అయితే.. శృతి హాసన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ప్రస్తుతం ను హజారిక అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని శృతి కన్ఫమ్ చేసింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు కూడా. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే.. ఇక డేటింగ్ ఆపేసి పెళ్లి పీటలు ఎక్కాలని భావిస్తున్నారట. ఇద్దరూ ఈ సంవత్సరంలోనే తను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తనకు పెళ్లి అయినా సినిమా కెరీర్ ను మాత్రం కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.