Shruti Hassan : అవును.. పెళ్లికి ముందే అన్ని చేశా.. నాఇష్టం అంటున్న శృతిహాసన్!

Shruti Hassan : సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ చాలా ఓపెన్ అయిపోయారు. ఏది చేసిన బహిరంగంగా చెప్పేస్తున్నారు. ఎందుకు భయపడాలి. మేము తప్పు చేసినా రైట్ చేసినా మా లైఫ్ మా ఇష్టం. మీకు చెప్పి చేయాల్సిన పనిలేదుగా అంటూ మొహం మీదే చెప్పేస్తున్నారు కొందరు. ఈ జాబితాలోకి తాజాగా శృతి హాసన్ వచ్చి చేరింది. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురే శృతి హాసన్ అని అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో కమల్ హాసన్‌కు సినిమాల పరంగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో గానీ.. ఆయన వ్యక్తిగత విషయానికొస్తే చాలా బ్యాడ్ నేమ్ ఉంది.

కమల్ హాసన్ చాలా మంది హీరోయిన్లను ప్రేమ పేరుతో మోసం చేశాడని, పెళ్ళి చేసుకుంటానని చెప్పి తల్లిని చేశాడని కూడా అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. ఇక శృతి హాసన్ తల్లి కమల్‌ను పెళ్లి చేసుకోకుండా శృతికి జన్మనిచ్చింది. ఇది అప్పట్లో సెన్సెషనల్ అయ్యింది. ప్రస్తుతం శృతి హాసన్ కూడా తండ్రిని ఫాలో అవతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే శృతి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ప్రకటించింది. పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు జన్మనిస్తానని ప్రకటించి వార్తల్లో నిలిచింది. అనుకున్నట్టుగానే శృతి గతంలో మైఖేల్ కోర్స్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది.

Shruti Hassan says I like to do everything before marriage

Shruti Hassan : తండ్రిని మించిపోయిన కూతురు..

కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. తాజాగా సంతాను హజారిక అనే వ్యక్తితో శృతి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పబ్లిక్ గా చేతిలో చేయి వేసుకుని, ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. కాగా, శృతి రీసెంట్‌గా తన ముక్కకు సర్జరీ చేయించుకుంది.ఈ విషయం చాల మందికి తెలీదు. శృతి ముక్కు చాలా షార్ప్‌గా ఉండేదని అందరికీ తెలుసు. దానికి కాస్త రౌండ్ షేప్ ఇచ్చిందట.. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూ లో ప్రశ్నించగా.. నా జీవితం నా ఇష్టం, నా బాడీలో దేనికైనా సర్జరీ చేయించుకునే హక్కు ఉందంటూ ఫైర్ అయ్యిందట.. ఇక పెళ్లికి ముందే అన్ని చేశాను.. అది కూడా నాఇష్టం అని తెలిపిందట..

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో డేటింగ్‌.. ప్ర‌భాస్‌తో మ్యారేజ్.. ఈ భామ మాముల్ది కాదు

తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందిన ఫరియా అబ్దుల్లా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన అందంతో, హైట్…

10 hours ago

CBI Court : దోషిగా మైనింగ్ రాజు..హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు

CBI Court : హైదరాబాద్ సీబీఐ కోర్టు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో…

11 hours ago

RTC Strike : హమ్మయ్య.. ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది

RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలు, రవాణా శాఖ మంత్రి…

12 hours ago

KTR : సీఎం రేవంత్ ఇజ్జత్ తీసిన కేటీఆర్

KTR : తెలంగాణలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బిఆర్ఎస్ , కేసీఆర్ పై చేసిన…

13 hours ago

Alcohol And Tobacco : పొగాకు, మధ్యపానం సులువుగా మానేసే చిట్కాలు ఇవిగో

Alcohol and Tobacco : పొగాకు, మద్యంను సమర్థవంతంగా నివారించడానికి, మీ ట్రిగ్గర్‌లను అర్థం చేసుకోవడం, సహాయక వ్యవస్థను సృష్టించడం,…

16 hours ago

Kanuga Health Benefits : ఈ చెట్టు ఆకులు, వేర్లు, కాయ‌లు అన్ని ఆరోగ్య ప్ర‌దాయ‌మే

Kanuga Health Benefits : కానుగ అనేది మిల్లెటియా పిన్నాటా అనే వృక్షశాస్త్ర నామంతో పిలువబడుతుంది. ఇది బఠానీ కుటుంబంలోని…

17 hours ago

Today Gold Price : భారీగా పెరిగిన గోల్డ్ ధర..కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిందే !!

Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…

18 hours ago

Mint Health Benefits : పుదీనాతో బ‌హుముఖ‌ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్ర‌మే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…

19 hours ago