
shruti hassan tells her new lover
Shruti Hassan : భారతదేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు.. ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాత కమ్ దర్శకుడిగాను తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో నేటికీ ఆయన ప్రస్థానం కొనసాగుతోంది. తన యాక్టింగ్ స్కిల్‌తో తిమ్మిని బమ్మి చేయగల సత్తా ఆయన సొంతం. అయితే, అతని పర్సనల్ లైఫ్ మాత్రం కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న కమల్ చాలా మంది సీనియర్ హీరోయిన్లతో డేటింగ్ చేశారని అప్పట్లో జోరుగా వార్తలొచ్చాయి. కమల్ హాసన్‌కు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు శృతిహాసన్, చిన్న కూతురు అక్షరా హాసన్..
అక్కాచెల్లెళ్లు ఇద్దరు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. శృతి హాసన్ కూడా మంచి యాక్టర్ , సింగర్, డ్యాన్సర్. తండ్రి లాగే మల్టీ టాలెంటెడ్. మొన్నటివరకు వరుస సినిమాలతో జోరుమీదున్న శృతి ఆ మధ్య కొంచెం డిస్టప్ అయ్యిందట.. దానికి కారణం లవ్ ఫెల్యూర్ అని చెప్పుకొచ్చింది. ఆ మధ్య ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సులేతో పీకల్లోతూ లవ్‌లో ఉన్న శృతి అతన్ని పెళ్లి చేసుకుంటుందని అంతా భావించారు. అతనితో తిరుగుతూ సినిమాలకు దూరం అయ్యింది. తీరా అది పెళ్ళివరకు వెళ్ళకుండా మధ్యలోనే బ్రేకప్ అయ్యింది.
shruti hassan tells her new lover
ఈ ఇష్యూ వలన శృతి మద్యానికి అలవాటై కొంత కాలం డిప్రెషన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రాక్ సినిమా ఆఫర్ రావడంతో అందులో బిజీగా మారిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. తిరిగి వేగంగా సినిమాలు చేస్తోంది. ఈక్రమంలోనే ఈ పొడుగు కాళ్ల సుందరి ప్రస్తుతం శాంతను హజరికా అనే ఆర్టిస్ట్‌తో మరోసారి ప్రేమలో పడిందట.. ఇస్ స్టా వేదికగా వీరిద్దరూ క్విచ్ నిర్వహించగా.. తానే ముందు ఐలవ్ వ్యూ చెప్పినట్టు శృతి ఒప్పుకుంది. ఇక ఇద్దరు కేరింగ్ గా ఉంటారని, శృతి క్లీనింగ్ విషయంలో బెస్ట్ అని, తిండి విషయంలో హజరికా బెస్ట్ అంటూ రాసుకొచ్చారట.. వీరి సంభాషణను అక్షర హాసన్ లైక్ చేసినట్టు తెలిసింది.
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
This website uses cookies.