Singer chinmayi sripaada comments on samantha
Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడాకుల తర్వాత ఈమె పూర్తిగా తన కెరియర్ పై దృష్టి పెట్టి సినిమాలు వెబ్ సిరీస్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూటింగులతో బిజీగా ఉంది. ఇకపోతే గతంలో సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె అవకాశాలను అందుకుంటుందని చెప్పవచ్చు.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఉత్తమ నటిగా సమంత అవార్డు కూడా అందుకుంది. ఈ సిరిస్ మంచి విజయం సాధించడంతో రాజ్ అండ్ డీకే దర్శకత్వం, నిర్మాణంలో సమంత , వరుణ్ ధావన్ కలిసి యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Singer chinmayi sripaada comments on samantha
ఇదిలా ఉండగా తాజాగా సిరీస్ పై సింగర్ చిన్మయి స్పందిస్తూ సమంత గురించి కామెంట్ చేశారు. విడాకుల తర్వాత సమంత ఎంతో బిజీగా ధైర్యంగా ముందుకు సాగిపోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత తన కెరియర్ కోసం ధైర్యంగా ముందుకు సాగుతూ ఎంతో మంది అమ్మాయిలకు తన ధైర్యం చూపిస్తోందని ఈ సందర్భంగా చిన్మయి సమంత గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిన్మయి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Eid Mubarak : ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు Eid Mubarak తెలిపిన టిపీసీసీ ఉపాధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…
మన్సూరాబాద్ డివిజన్, C.R ఎన్ క్లేవ్ కాలనీలో 22.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలనీ సంక్షేమ సంఘం భవనాన్ని…
Rashmi Gautam : సినీ ఇండస్ట్రీలో ఎవరికీ ఎప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుందో చెప్పలేం. ఒక్క సినిమాతో స్టార్…
Pastor Pagadala Praveen : పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రెండు…
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'అర్జున్ S/O వైజయంతి' సినిమా పూర్తిగా యాక్షన్-ప్యాక్డ్…
Sri Gangabhavani Temple : చెన్నాయిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని దేవస్థానం నిర్మాణం భూమి పూజ మహోత్సవ…
Woman Stomach : ఈ మధ్య కాలంలో వైద్యుల నిర్లక్ష్యం చాలా పెరిగింది. మనం ఆసుపత్రులకి లక్షలకి లక్షలు ఖర్చు…
IPL Cheerleaders : ప్రస్తుతం ఐపీఎల్ హంగామా నడుస్తుంది. 18వ సీజన్లో ప్రతి జట్టు కసిగా ఆడుతుంది. ఇంక అభిమానులు…
This website uses cookies.