Siri And Shannu Gets Trolling For ThierTrack In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నుల వ్యవహారం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి బాగానే ఉంటారు. మళ్లీ కాసేపటికే మారిపోతుంటారు. ఎందుకు గొడవ పెట్టుకుంటారు? ఎందుకు అలా దూరంగా ఉంటారు.. మళ్లీ ఎందుకు దగ్గరవుతారు.. ఎందుకు ఆ హగ్గులు.. ఆ ముద్దులెందుకు అన్నది ఎవ్వరికీ అర్థం కాదు. ఇదంతా పుటేజ్ కోసం చేస్తున్నారా? అంటే అది కూడా అర్థం కాదు. నిన్న మాత్రం షన్ను, సిరి చేష్టలు చూసి విసుగెత్తిపోయారు అంతా.
సిరి, షన్నుల మధ్య చిన్న గొడవలే అవుతాయి. కానీ అది మాత్రం వేరే లెవెల్‌కు వెళ్తుంది. నిన్నటి టాస్కుల్లో సిరి తన మాట వినలేదు అనో.. లేదంటే శ్రీరామచంద్రతో క్లోజ్‌గా ఉందనో.. అసలు కారణం ఏంటో తెలియదుగానీ ఈ ఇద్దరూ చిన్న పిల్లల చేష్టలు చేశారు. దీపు ఉంటే బాగుండేది.. నేను ఒంటరి అనే ఫీలింగ్ వస్తోంది.. తను ఉంటే నేను రాజులా మారిపోతాను అని ఏదేదో అన్నాడు. షన్ను ఎంత వద్దన్నా, ఎంత ఈసడించుకున్నా కూడా సిరి మాత్రం బంకమట్టిలా పట్టుకుంది. షన్నుని వదలడం లేదు.
Siri And Shannu Gets Trolling For ThierTrack In Bigg Boss 5 Telugu
అదేం పిచ్చో గానీ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆల్రెడీ ఇద్దరికీ బయట లవర్స్ ఉన్నారు. దీప్తితో షన్ను, శ్రీహాన్‌తో సిరికి ఆల్రెడీ ట్రాక్ఉంది. శ్రీహాన్ సిరిలు త్వరలో పెళ్లి చేసుకోబోతోన్నారు. కానీ ఇంట్లో సిరి, షన్నులు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సిరి అయితే ఐ లవ్యూలు చెబుతుంది. ముద్దులు పెడుతుంది. ఇక నిన్న షన్ను ఏదో అన్నాడని బాత్రూంలోకి వెళ్లి మరీ డోర్ పెట్టుకుని తలను గోడకేసుకుని బాదేసుకుంది. ఈ నిబ్బ వేషాలు ఎందుకు.. వీళ్లని ఎవడ్రా బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకొచ్చిందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.