Bigg Boss 5 Telugu బిగ్ బాస్ షోను సమాజంలో కొంత మంది వ్యతిరేకిస్తుంటారు. అది మన కల్చర్‌ను నాశనం చేస్తుంది. వారు ధరించే బట్టలు, వారి వేషాలు, చేష్టలన్నీ సమాజానికి ప్రమాదకరమని, షోను నిషేదించాలని కొందరు డిమాండ్లు చేస్తుంటారు. కాని వాటిని పట్టించుకునే నాథుడే ఉండడు. అయితే కొన్ని సార్లు బిగ్ బాస్ జరిగే ఘోరాలు చూస్తుంటే మాత్రం వాళ్ల డిమాండే కరెక్టేమోనన్న సందేహం కలుగుతుంటుంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఘోరాతిఘోరమైన ఘటన జరిగింది.
తెరపై హగ్గులు, ముద్దులు కామన్ అయిపోయాయి. అవి బుల్లితెర అయినా వెండితెర అయిన అవన్నీ సర్వసాధారణమైపోయాయి. కానీ రియాల్టీ షో అని చెప్పి.. బయట షన్ను, సిరిలకు లవర్స్ ఉండీ, కమిట్మెంట్ ఉండి కూడా లోపల వారు వేస్తున్న వేషాలను అందరికీ చిరాకు వేస్తుంది. ఇక నిన్నటి ఎపిసోడ్లో ఈ ఇద్దరూ శ్రుతి మించారు. ఇన్ని రోజులు, హగ్గులు, నుదురు చెంపల మీద ముద్దుల వరకు ఆగారు. కానీ నిన్న మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లారు.
నిన్న ఈ ఇద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది.. ఎందుకు దూరంగా ఉన్నారు. ఎందుకు మళ్లీ దగ్గరయ్యారు.. షన్ను ఎందుకు సారీ చెప్పాడు. ఈ విషయాలేవీ కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ చివరకు ఈ ఇద్దరూ హత్తుకున్నారు. సారీ చెప్పుకున్నారు. అలా హత్తుకునే సమయంలో లిప్ లాక్ జరిగినట్టు కనిపిస్తోంది. అయితే అది కావాలని పెట్టుకున్నారా? అనుకోకుండా జరిగిందా? అనేది తెలియదు. ఆ సీన్ వచ్చినప్పుడు కూడా బిగ్ బాస్ టీం మొత్తం బ్లర్ చేసి చూపించింది. మొత్తానికి వీరు బాగానే బరితెగించినట్టు కనిపిస్తోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.