siri Shanmukh romance in bigg boss 5 Telugu went viral in social media
Shanmukh : షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ ముగింపుకు మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. ప్రతీ సీజన్ లో ఏదో ఒక జంట లవ్ ట్రాక్ ద్వారా ఫేమస్ అవ్వగా.. ఈ సీజన్ లో మాత్రం అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నది సిరి,షణ్ముఖ్ బంధం గురించే. బిగ్ బాస్ కంటే ముందునుంచే స్నేహితులైన వీరు…హౌస్ లోకి వచ్చాక బాగా క్లోజ్ అయ్యారు. ఓ రోజు గొడవపడతారు. ఆ మరుసటి రోజే మళ్ళీ రోజు క్లోజ్ అయిపోతారు. అలగటాలు, హగ్గులు, కిస్సులు ఇచ్చుకుంటారు. ఒక పక్క మేం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే.. అసభ్యంగా రొమాన్స్ చేస్తుంటారు. ఓ వైపు ఇంటి సభ్యులు, మరోవైపు బయటి ప్రేక్షకులు వీళ్ళ గురించి అర్ధం కాక తల పగలకొట్టుకున్నారు.
ఇదిలా ఉండగా నిన్న ప్రసారమైన అన్ సీన్ ఎపిసోడ్‌లో సిరి, షణ్ముఖ్ లు మరోసారి రెచ్చిపోయారు.ఆట ముగింపుకు వచ్చినా షణ్ముఖ్ సిరి వ్యవహారం మాత్రం ఏమాత్రం మారడం లేదు. సిరిని పెళ్లాం అంటూ సంబోధించిన షణ్ముఖ్… నువ్వు నాకు పడిపోయావ్ సిరి అంటూ ఆమె ఒళ్లో తల పెట్టుకుని పడుకున్నాడు. నాతో ఉన్న ఫోటోలను బెడ్ మీద పెట్టుకున్నావ్ అంటే నువ్వు నాకు పడిపోయినట్టే అంటూ సిరిని ఆట పట్టించాడు. పెళ్లాం చేసినట్టుగా నాకు సేవలు చేయకు అంటూ బిగ్ బాస్ స్టైల్లో వాయిస్ ఇమిటేట్ చేసి ఆమెను ఏడిపించాడు. ఇదంతా ఒకే గానీ బాత్రూంలోకి లో వీరు చేసిన రచ్చే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
siri Shanmukh romance in bigg boss 5 Telugu went viral in social media
బాత్రూంలో స్నానానికి వెళ్లిన సిరిని.. ఆట పట్టించడానికి వెళ్లిన షన్ను.. ఆమెతో కాసేపు సరదా ఆటలాడాడు. కాకపోతే ఆట కాస్త శృతి మించి అసభ్యకరంగా తయారైంది. బాత్రూం ఏరియాలో అలకలో ఉన్న సిరిని షణ్ముఖ్ ఓదార్చిన విధానం షాక్ కు గురి చేసింది. సిరి, షణ్ముఖ్ ల హత్తుకున్న విధానానికి జనాలు నోరెళ్ళబెట్టారు. ఎవరు లేని చోట వీరిద్దరి రొమాన్స్ ను జనాలు చూడలేకపోయారు. బయట వీరిద్దరికీ వేరు వేరుగా పెయిర్స్ ఉన్నా.. హౌజ్ లోపల వీరి రిలేషన్ ఏంటో ఆట ముగింపుకు వచ్చినా ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
This website uses cookies.