Sitara Dance Video on instagram
Sitara : దీపావళి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ వేడుక ఘనంగా జరుపుకున్నారు. ఇక దీపావళి వేడుక సందర్భంగా మహేష్ బాబు తన కూతురు శాస్త్రీయ నృత్యం చేస్తోన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మహేష్ బాబు… నువ్వు ఎప్పుడు గర్వపడేలా చేస్తావు అంటూ రాసుకొచ్చారు. నువ్వు నన్ను గర్వపడేలా చేయడంలో ఎప్పుడూ విఫలం కావు. మై లిటిల్ వన్. దీపావళి శుభాకాంక్షలు అంటూ సితార భారతనాట్యం చేస్తున్న వీడియోను షేర్ చేశారు మహేష్.
సితార డ్యాన్స్ వీడియో మహేష్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సితార టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నవయస్సు నుండి ఎంతో యాక్టివ్‌గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చదువులోనే కాకుండా అన్నింటిలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తన స్నేహితురాలితో కలిసి ఏకంగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందరితో శభాష్ అనిపించుకుంది. పాటలు.. డ్యాన్స్.. ఆటలు ఒక్కటేమిటి అన్నింట్లోనూ తన టాలెంట్ ను ప్రదర్శిస్తోంది. తాజాగా తన గురువు మహతి భిక్షుతో కలిసి అద్భుతమైన హావభావాలతో ఎంతో అందంగా నృత్యం చేస్తుంది.
Sitara Dance Video on instagram
సితార డ్యాన్స్‌ని చూసి ప్రతి ఒక్కరు థ్రిలో అవుతున్నారు. ఇక మహేష్ విషయానికి వస్తే చివరిగా సర్కారు వారి పాటతో మంచి హిట్ కొట్టగా, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ తర్వాత జక్కన్న దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాపై మహేష్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా ఎంతగా రచ్చ చేస్తుందో అని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.