sitara enjoying at paris
Sitara: మహేష్ గారాల పట్టి సితార చిన్నప్పటి నుండి అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. ఈ చిన్నారి గత కొద్ది రోజులుగా చేస్తున్న సందడి మాములుగా లేదు. ఇటీవల మహేష్ నటించిన సర్కారు వారి పాట కోసం పెన్నీ అనే ప్రమోషనల్ సాంగ్ చేసింది. ఇది ఎంతగానో ఆకట్టుకుంది.ఇక కూచిపూడి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని మహేష్ షేర్ చేశాడు. చిన్న వయసులోనే తనకంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమేకాకుండా, తన డాన్స్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మహేష్ ముద్దుబిడ్డ సితార. చిన్నారి తెరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా..
మహేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ లోని ‘పెన్నీ’ సాంగ్ మ్యూజిక్ వీడియోలో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్ సితార కోసం మహేష్ బాబు ని ఎలా ఒప్పించారు అని అడగగా సితార ఒక రాక్ స్టార్ అని తన బాడీ లోనే మంచి స్వింగ్ ఉందని చెప్పుకొచ్చారు తమన్. “నమ్రత గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను మహేష్ బాబు గారిని కూడా అడిగాను. సితార చేసిన కొన్ని ఇంస్టాగ్రామ్ రీల్స్ మహేష్ బాబు గారికి పంపించి వారిని ఒప్పించాను. తను షూటింగ్ ని కేవలం మూడు గంటల్లో పూర్తి చేసింది” అని చెప్పుకొచ్చారు తమన్.
sitara enjoying at paris
కళావతి సాంగ్‌కి కూడా సితార ఓ రీల్ వీడియో చేసిన విషయం తెలిసిందే.సితార ప్రస్తుతం ప్యారిస్‌లో ఉంది. తన ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లగా అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇక పారిస్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోస్ ను అటు నమ్రత, ఇటు సితార ఇద్దరూ తమ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అప్ డేట్ చేసేస్తున్నారు. అయితే వీరి పారిస్ పిక్స్ లో ఎక్కువగా మహేష్ బాబు మాత్రం కనిపించడం లేదు. సితార మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈ చిన్నారి బ్లాక్ డ్రెస్‌లో పరుగెత్తుకుంటూ వెళ్లి మంచంపై జంప్ చేస్తూ సరదగా మురిసిపోయింది. సితారకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.