Home » Entertainment » Sitara Ghattamaneni Latest Pics Viral On Instagram
Entertainment

Sitara : పొట్టి గౌన్ డ్రెస్ లో… క్యూట్ స్టిల్స్ ఇచ్చిన మహేష్ బాబు కూతురు సితార..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: December 22, 2022 1:22 pm
Advertisement

Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సితార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ఇంకా ఫోటోలతో ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటది. ఇటీవల తాత సూపర్ స్టార్ కృష్ణ అంతకుముందు నానమ్మ ఇందిరా దేవి మరణాలతో సీతార ఎంతగానో బాధపడింది. మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించిన సమయంలో… సితార గుక్క పెట్టి మరి ఏడిచింది. అనంతరం కొద్ది నెలలకే తాత కృష్ణ మరణించడంతో.. తలడిలిపోయింది.

Advertisement

అయితే ఇప్పుడిప్పుడే మహేష్ ఫ్యామిలీ… కోలుకుంటూ ఉంది. ఇటీవలే మహేష్ హోటల్ వ్యాపారంలో కూడా దిగటం జరిగింది. ఇదే సమయంలో సితార మళ్ళీ యధావిధిగా సోషల్ మీడియాలో సరికొత్త స్టిల్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంది. రకరకాల పాటలకు డ్యాన్సులు వేస్తూ వీడియోలు చేసే సితార పొట్టి గౌన్ లో…క్యూట్ స్టిల్స్ ఇవ్వటం జరిగింది. సితార లేటెస్ట్ ఫోటోలకి అభిమానులు భారీ ఎత్తున లైకులు కొడుతూ…

sitara ghattamaneni latest pics viral on instagram

Advertisement

ప్రోత్సహించే రీతిలో కామెంట్లు పెడుతున్నారు. కొద్ది నెలల క్రితం సితార “జీ” తెలుగులో ప్రముఖ కార్యక్రమానికి తండ్రి మహేష్ బాబుతో కలిసి రావడం జరిగింది. అంతకుముందు “సర్కారు వారి పాట”లో పెన్నీ సాంగ్ కి స్టెప్స్ వేయడం జరిగింది. ఎంతో ఎనర్జిటిక్ గా సితార కనిపించింది. కచ్చితంగా మహేష్ కూతురు సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె ఫోటో షూట్ లు మరియు డాన్స్ లు బట్టి అభిమానులు భావిస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి