sitara penny video song released
Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సినిమాల్లోకి రాకపోయిన అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. తొలిసారి ఈ చిన్నారి సర్కారువారి పాట చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ‘ఎవ్రీ ఎవ్రీ పెన్ని..’ అంటూ సాగే పాటని విడుదల చేయగా, ఈ పాటలో మహేష్ బాబు కూతురు సితార ఘట్టమేనిన కూడా కనిపించింది. మొదటిసారి ఈమె స్క్రీన్ మీద కనిపించడం విశేషం. ఇప్పటికే గౌతమ్ నేనొక్కడినే సినిమాలో నటించాడు. అందులో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో అలరించాడు. సినిమా ఫ్లాప్ అయినా గౌతమ్ నటన అందర్నీ ఆకట్టుకుంది.
ఇప్పుడు కూతురు సితార కూడా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి కోసం ఆయన సినిమాలోనే ఓ పాటలో మెరిసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో సితారకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలైన ప్రతీ కొత్త పాటకు డాన్సులు చేసి పోస్ట్ చేస్తుంది. అవి కాస్తా వైరల్ అవుతుంది. కళావతి పాటకు కూడా సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాతోనే వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చేలా కనిపిస్తుంది సితార. పెన్నీ పెన్నీ అంటూ సాగే ఈ పాటలో సితార గ్రూప్‌లో లీడ్ డ్యాన్సర్‌గా కనిపించింది. సితార చాలా జోష్‌తో స్టెప్పులు వేస్తుండగా, ఇది చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు.
sitara penny video song released
సర్కారు వారి పాట నుంచి దుమ్ములేపే మాస్ సాంగ్ వస్తుందనుకుంటే.. అంతకు మించి అన్న లెవెల్ లో పెన్నీ సాంగ్ ను రెడీ చేశారు మేకర్స్. ఏకంగా తండ్రి పాటలో సితార పాప స్టెప్పులను మిక్స్ చేసి వదిలారు. ఇంకేముంది స్టార్ డాటర్స్ ఎంట్రీ ఇస్తే మురిసిపోయే అభిమానులు ఇప్పుడు ఫుల్ జోష్ చూపిస్తున్నారు. మహేశ్ మాస్ స్టెప్పులకు తోడూ ఆయన కూతురు ఎంట్రీతోనే చేసిన డాన్స్.. ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఫారిన్ లేడి గ్రూప్‌తో సూపర్ స్టార్ డ్యాన్స్ చేస్తుంటే.. మరో గ్రూప్ లీడ్ డ్యాన్స్‌ర్ గా సూపర్ డాటర్ స్టెప్పులేసింది. ఇలా తండ్రి కూతుళ్లను ఒకే పాటలో చూసి మహేశ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మొత్తానికి సాంగ్ చాలా ఆకట్టుకుంటుంది.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.