sitara photoshoot viral
Sitara : మహేష్ గారాల పట్టి సితార తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. చిన్నతనం నుంచే ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్, ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ స్టార్ కిడ్. అతి చిన్న వయసులోనే తన ఆట పాట, చలాకీతనంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు తన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్‌ని నెటిజన్లతో పంచుకోవడం సితార నైజం. తన గారాలపట్టి సితార డాన్స్ వీడియోను షేర్ చేస్తూ అమితమైన ప్రేమ కురిపిస్తుంటారు మహేష్, నమ్రతలు. ఇక సితార, మహేష్ కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. అయితే కొన్ని రోజుల నుంచి సితార ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది.
ఆనీ మాస్టర్ నేతృత్వంలో సితార డ్యాన్స్ నేర్చుకుంటూ వచ్చింది సితార. అయితే అదేదో టైం పాస్ కాదని, సర్కారు వారి పాట సినిమా కోసమని తాజాగా తెలిసి వచ్చింది. సర్కారు వారి పాట నుంచి రాబోతోన్న సెకండ్ సింగిల్ పెన్నీ పాటలో సితార మెరిసింది. ఆమె వేసిన స్టెప్పులకు ఘట్టమనేని అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రేమికులంతా ఫిదా అవుతున్నారు. ఇలా సితార తెరపై కనిపించడం ఇదే మొదటి సారి. పైగా తండ్రి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇలా సితార రాక్ స్టార్ అవతరాన్ని ఎత్తేసింది. కళావతి సాంగ్‌కి కూడా తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టింది సితార.
sitara photoshoot viral
ఉగాది పండగ సందర్భంగా ట్రెడిషనల్ లుక్‌లో ఓ బ్యూటిఫుల్ ఫోటోషూట్ చేయించుకుంది సితార. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..‘అందరికి ఉగాది శుభాకాంక్షలు’ అని అచ్చమైన తెలుగులో చెప్పింది. ఆ వీడియో సితార డ్రెడిషనల్ లుక్‌లో యువరాణిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక తాజాగా సితార క్యూట్ లుక్స్ లో ఫొటో షూట్ చేయించుకుంది. ఇందులో సితార స్టన్నింగ్ లుక్స్ చూసి మెస్మరైజ్ అవుతున్నారు. చిన్నారి అందాలకు మైమరచిపోతున్నారు. ఫ్యూచర్ స్టార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.