sneha divorce news behind person revealed
Sneha : సెలబ్రిటీస్ అందరు ప్రేమించడం పెళ్లి చేసుకోవడం ఎంత స్పీడ్ గా చేసుకుంటారో విడిపోవడం కూడా అదే త్వరగా చేస్తున్నారు. పట్టు మని పదేళ్లు కాపురం చేసి ఇక చాలు అనుకుని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు కొందరైతే రెండు మూడేళ్లకే డైవర్స్ అనేస్తున్నారు. అమలా పాల్, సమంత కెరియర్ పీక్స్ లో ఉన్న టైం లోనే ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై డైవర్స్ తీసుకుని మళ్లీ సినిమాలు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా మరో హీరోయిన్ కూడా విడాకులకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో హోంలీ లుక్ తో అలరించిన స్నేహా గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చింది.
తెలుగులో ప్రియమైన నీకు సినిమాతో పరిచయమై సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ తో నటించి మెప్పించిన స్నేహా యువ హీరోలతో కూడా జత కట్టింది. ఇక 2009లో సహ నటుడు ప్రసన్నతో కలిసి ఓ సినిమా చేసిన స్నేహా 2011లో అతన్ని పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా అమ్మడు సినిమాలు చేస్తూ వచ్చింది. హీరోకి సిస్టర్స్, వదిన పాత్రల్లో స్నేహా చేస్తుంది. ఇక లేటెస్ట్ గా స్నేహ తన భర్త నుంచి విడిపోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ తన భర్తతో దిగిన ఫోటోని ఇన్ స్టాలో పెట్టింది స్నేహా. దెబ్బకి ఈ వారలన్ని ఫేక్ అని డిక్లే అయ్యింది.
sneha divorce news behind person revealed
అయితే స్నేహా తన భర్తతో విడిపోతుందన్న దుమారం రేపింది మాత్రం ఒక వ్యక్తి అని తెలుస్తుంది. తనతో పనిచేస్తూనే అతను స్నేహా కాపురంలో నిప్పులు పోయాని చూశాడట. అన స్టాఫ్ లోనే ఒకరు ఈ విషయం లీక్ చేశారని. అందుకే ఈ వార్తలు అంత వైరల్ అయ్యాయని తెలుస్తుంది. అయితే సదరు వ్యక్తి ఎవరు.. స్నేహా దగ్గర పనిచేసే వ్యక్తే ఈ విషయాన్ని బయట పెట్టాడా లేక మీడియా అత్యుత్సాహం వల్లే స్నేహా ప్రసన్నలు విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయా అన్నది తెలియాల్సి ఉంది. అయితే డైవర్స్ న్యూస్ ఎక్కువ దూరం వెళ్లకుండానే స్పందించి స్నేహా మంచి పని చేసింది.
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
This website uses cookies.