Sobhita Dhulipala : రచ్చ లేపుతున్న శోభిత లేటెస్ట్ పోస్ట్.. చాయ్ అన్నావా లేక చై అన్నావా..!
Sobhita Dhulipala : అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటు సంతోషంగానే ఉన్నారు. కాని ఏమైందో ఏమో ఇద్దరు విడాకులు తీసుకొని ఎవరి దారులు వారు చూసుకున్నారు. అయితే సమంతతో విడిపోయిన తర్వాత చైతూ.. శోభితతో రిలేషన్‌లో ఉన్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇటీవల నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం చర్చనీయాంశం అయింది. అయితే శోభిత ధూళిపాళ సైతం సరిగ్గా నాగ చైతన్య దిగిన లోకేషన్ లాంటి చోట ఫొటో దిగడం ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది.
ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్ , అండ్ దట్స్ ఓకే.అని తన పోస్ట్ కి రాసుకొచ్చింది.దానికి అర్థం.నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు.అని రాసుకొచ్చింది. సాధారణంగా ఎవరైనా టీ గురించి రాసుకు వస్తే వన్ కప్ ఆఫ్ టీ అని రాసుకొస్తారు.కానీ శోభిత మాత్రం Chai అని రాయడంతో టీ గురించి చెప్పిందా లేకపోతే పరోక్షంగా నాగ చైతన్య గురించి చెబుతూ ఇలాంటి పోస్ట్ చేసిందా అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి శోభిత, నాగచైతన్య నిజంగానే డేటింగ్ లో ఉన్నారా అంటే వాళ్లు సమాధానం చెప్పేదాకా వెయిట్ అండ్ సి. నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే. అయితే దీనిపై స్పందించిన వీరిద్దరు తాము కేవతం స్నేహితులమే అంటూ క్లారిటీ ఇస్తున్నారు.
Sobhita Dhulipala : రచ్చ లేపుతున్న శోభిత లేటెస్ట్ పోస్ట్.. చాయ్ అన్నావా లేక చై అన్నావా..!
ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గత కొద్ది రోజులుగా నాగ చైతన్యకి సరైన సక్సెస్ రావడం లేదు. దీంతో తండేల్‌పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ మూవీ హిట్ అయితే చైతూ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లడం ఖాయం. ఇక శోభిత దూళిపాళ్ల విషయానికి వస్తే.. మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది శోభిత. ఆ మూవీ త్వరలోనే ఇండియాలో కూడా రిలీజ్ కాబోతోంది
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.